Romance In Flight: వారు విమానాన్ని నడిపై పైలట్లు. నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన వారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినా వారు తమ బుద్ధి పోనిచ్చుకోలేదు. శృంగారానికి విలువ ఇచ్చారు. కానీ భవిష్యత్ ఏమిటనే దానిపై వారికి పట్టింపు లేదు. దీంతో ఇక వారి సంతోషానికి అవధులు లేవు. ఆకాశమే హద్దుగా చెలరేగారు. కామకలాపాల్లో మునిగియారు. విమానాన్ని ఆటో పైలట్ లో పెట్టి కెమెరా స్విచ్ ఆన్ చేసి వీడియో తీసుకుంటూ సెక్స్ లో పాల్గొన్నారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఎవరికి తెలియదని తమ పనుల్లో మునిగిపోయారు.

అతడో (28) బాధ్యత గల పైలట్. ఆమె (21) అతడికి సహాయకారి. కోపైలట్. దీంతో ఆమెకు శిక్షణ ఇస్తూ పోయేవాడు. ఇదే అవకాశాన్ని అతడు వాడుకున్నాడు. ఆమెతో సంభోగించాలనే కోరికను బయటపెట్టాడు. అప్పటికే అతడికి పెళ్లి కావడంతో వద్దని వారించింది. కానీ అతడు వినలేదు. నాతో సహకరిస్తే నీకు ఎక్కువ సమయం శిక్షణ ఇస్తాను అని ఆఫర్ ఇవ్వడంతో నో చెప్పలేకపోయింది. అతడి కోరికను మన్నించి ముద్దులు పెడుతూ శృంగారంలో దిగింది. అంతా కెమెరాలో రికార్డు అయింది.
Also Read: 3 Years of Jagan Governance: జగన్ పాలనకు మూడేళ్లు.. ఎన్నో వివాదాలు.. సంక్షేమ ఫలాలు
ఈ విషయం ఎవరికి తెలియకపోయినా తన స్నేహితురాలికి తెలిసింది. దీంతో ఆమెకు స్నేహితురాలికి గొడవ రావడంతో ఆమె వీడియో బయటపెట్టింది. దీంతో దొరసాని బాగోతం బయటపడింది. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం సంజాయిషీ కోరింది. పైలట్ ను సస్పెండ్ చేసింది. కో పైలట్ ను ఏం జరిగిందని ప్రశ్నించింది. దానికి ఆమె ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని చెప్పినా పట్టించుకోలేదని తెలుస్తోంది. మొత్తానికి వీరి రాసలీలలు బయటకు రావడంతో వైరల్ అవుతోంది.

విమానాన్ని నడిపే వారు కూడా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? ఆకాశ మార్గంలో పయనించేటప్పుడే వారికి సమయం దొరికిందా? కింద ఉన్నప్పుడు వారికి చోటు లభించలేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి పైలట్ల రాసలీలలు చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఆకాశమే హద్దుగా వారి కామకేళి ఉందంటూ హాట్ హాట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతలు మరిచిపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అందుకే మనం చేసే పనిలో అంకితభావం కనిపించేలా ఉండటమే శ్రేయస్కరమని తెలుసుకుంటే మంచిది.
Also Read:Power Cuts Again AP: మళ్లీ విద్యుత్ కోతలు..భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
[…] […]