POCO X8 power 5G: ఫీచర్లు బాగుండాలి. బడ్జెట్ మన పరిధిలో ఉండాలి. ఫోన్ అద్భుతంగా పనిఇది.. ఫీచర్లు, ధర.. ఎలా ఉన్నాయంచేయాలి. గేమింగ్.. సోషల్ మీడియా.. ఇలా మల్టీ టాస్కింగ్ చేయాలి. ఇవన్నీ కావాలి అనుకునే వారికి ఈ ఫోన్ అద్భుతమైన ఎంపిక.
మనదేశంలో ఇటీవల పోకో కంపెనీ X8 power 5G పేరుతో కొత్త ఫోన్ ను మార్కెట్లకు తీసుకువచ్చింది. ఇది ఒకరకంగా ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. కాకపోతే ధర బడ్జెట్ రేంజ్ లో ఉంది. మిడిల్ క్లాస్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని పోకో కంపెనీ ఈ మోడల్ ను రూపొందించింది. ఇందులో ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా నేటి కాలం యువత ఈ ఫోన్ ను ఎక్కువగా ఇష్టపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఫీచర్లు ఎలా ఉన్నాయి అంటే..
బ్యాటరీ, చార్జింగ్: 10,000 mAh బ్యాటరీ ఇందులో ఉంది. 100 W వైర్డ్ హైపర్ చార్జ్ వేగవంతమైన చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా ఇతర డివైస్ లకు చార్జింగ్ చేసుకోవడానికి 27 W వైర్డ్ రివర్స్ చార్జింగ్ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది. ఇది ఒక రకంగా పవర్ బ్యాంక్ లాగా పనిచేస్తూ ఉంటుంది.
డిస్ ప్లే: 6.83 అంగుళాల 1.5 k AMOLED display ఇందులో ఉంది.. 120 Hz రీ ఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వైట్ టచ్ (white touch 2.0) టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. స్క్రీన్ పరిరక్షణ కోసం కార్మింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ను ఇందులో ఏర్పాటు చేశారు.
ప్రాసెసర్ & పెర్ఫామెన్స్: ఈ ఫోన్ 4 ఎన్ఎం ఆర్కిటెక్సర్ పై ఇది పనిచేస్తుంది. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ ఎస్ చిప్ సెట్ తో ఇది రన్ అవుతూ ఉంటుంది. ఇందులో గరిష్టంగా 8 జీబీ LPDDR5X RAM, 256 FB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో లభిస్తాయి.
కెమెరా సెట్ అప్
వెనుక కెమెరా: ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో నడుస్తుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంది.
ఫ్రంట్ కెమెరా: సెల్ఫీల కోసం 32 మెగాపిక్సల్ కెమెరా ఇందులో ఏర్పాటు చేశారు.
పనితీరు & అప్డేట్స్: ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 తో ఇది పనిచేస్తుంది. దీనికి 4 బేసిక్ అప్డేట్స్, ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ను కంపెనీ ఇస్తుంది.
ఈ ఫోన్ లో ఐపీ 66, ఐపీ 69, ఐపీ 69 కే రేటింగ్స్ ఇందులో ఉన్నాయి. ఇది నీరు.. దుమ్ము నుంచి రక్షణ కల్పిస్తుంది.
ఇతర ఫీచర్లు..ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్, సెన్సార్, డాల్బీ ఆటోమాస్ స్టీరియో స్పీకర్లు, ఎన్ ఎఫ్ సీ, ఇన్ఫారెడ్ బ్లాస్టర్ ఇందులో ఉన్నాయి.
ధర ఎలా ఉందంటే..
మన దేశం మార్కెట్లో 26,999 నుంచి 29,999 వర్క్ ఉంటుంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్, అధికారిక ఎమ్ఐ స్టోర్లలో లభిస్తుంది. ఎక్కువగా బ్యాటరీ లైఫ్ కావాలి అనుకునే వారికి.. పదేపదే ఛార్జింగ్ పెట్టకుండా ఫోన్ వాడాలి అనుకునే వారికి.. ఈ మోడల్ అత్యుత్తమమైన ఎంపిక.