సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. నా సినిమాలు నా ఇష్టం అంటూ ఇష్టం వచ్చిన అంశాలపై చిత్రాలు తీస్తూ జనాలపైకి వదులుతున్న ఆర్జీవీ జోరుకు ఓ న్యాయస్థానం బ్రేకులేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా వర్మ తీసిన ‘మర్డర్’ సినిమా విడుదలను కోర్టు అడ్డుకుంది. ఈ మేరకు ప్రణయ్ భార్య అమృత, ఆమె అత్తామామలు వేసిన పిటిషన్‌ను విచారించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : ప్రభాస్ మూవీలో నిధి అగర్వాల్‌కు గోల్డెన్ చాన్స్!
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Shock to rgv court break for murder release
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com