HomeఫోటోలుJyoti Purvaj :ఈ ఏజ్ లో అంతనా.. గుప్పెడంత మనసు ‘జగతి’ ఆంటీ అందాలు చూడతరమా? ఫోటోలుసినిమా ఫొటోలు Jyoti Purvaj :ఈ ఏజ్ లో అంతనా.. గుప్పెడంత మనసు ‘జగతి’ ఆంటీ అందాలు చూడతరమా? జగతి మేడమా?.. అంటే ఎవరు అనుకుంటున్నారా? జ్యోతి పూర్వజ్. సీరియల్ లో చీరకట్టులో ఎంతో పద్ధతిగా, హుందాతనంగా కనిపిస్తుంటుంది By Swathi Chilukuri Monday, 2 December 2024, 17:17 PM FacebookXWhatsAppCopy URL Jyoti Purvaj నిత్యం తన గ్లామర్ ఫోటోషూట్ లతో నెట్టింట సెగలు పుట్టించే బ్యూటీల్లో జగతి మేడమ్ ఒకరు.Photo Credit Instagram జగతి మేడమా?.. అంటే ఎవరు అనుకుంటున్నారా? జ్యోతి పూర్వజ్. సీరియల్ లో చీరకట్టులో ఎంతో పద్ధతిగా, హుందాతనంగా కనిపిస్తుంటుంది.Photo Credit Instagram మోడ్రన్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది ఈమె.Photo Credit Instagram ఈ సీరియల్ ద్వారా తనదైన నటనతో మెప్పించి ఆ తర్వాత సీరియల్ నుంచి తప్పుకుంది బ్యూటీ.Photo Credit Instagram కొన్ని రోజుల నుంచి నెట్టింట్లో ఫుల్ గా రచ్చ చేస్తూ ఫ్యాషన్, స్టైల్, న్యూట్రాలిటీ అంటూ ప్రతి ఫోటోను పోస్టు చేస్తుంది.Photo Credit Instagram ఏ డ్రెస్ వేసినా అవి తన కోసమే తయారు చేశాయా అనేట్టుగా రెడీ అవుతూ పోస్టులు పెడుతుంది.Photo Credit Instagram మొదల ఈ బ్యూటీ కన్నడ టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.Photo Credit Instagram TagsJyoti PurvajJyoti Purvaj PhotosJyoti Purvaj Photos Viralserial actortollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleYS Jagan : నాకు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు వైఎస్ జగన్ లీగల్ నోటీసులు.. ఇంతకీ ఏమైంది ?Next articleBigg Boss Telugu 8: యష్మీని వాడుకున్నావ్ అంటూ నిఖిల్ పై రెచ్చిపోయిన గౌతమ్..నోరు జారితే పగిలిపోతాది అని వార్నింగ్ ఇచ్చిన నిఖిల్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News NTR Trivikram Movie : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌కు రూ.500 కోట్ల పరీక్ష.. కలగా మిగిలిపోనున్న ‘గాడ్ ఆఫ్ వార్’? Bigg Boss Telugu Season 10 : ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ .. ఎవరిని లేపుతోంది? ఎవరిని పడేస్తుంది? Dharman Movie : కమల్ హాసన్, రజినీకాంత్ చేతిలోకి గన్.. రామ్ చేతుల్లోకి బాధ్యత.. ‘ధర్మన్’ గ్లింప్స్‌తో టాలీవుడ్లో పెను సంచలనం Sudigali Sudheer:సుడిగాలి సుధీర్ GOAT ట్రైలర్.. వర్కౌట్ అయ్యేలా ఉంది.. Aadarsha Kutumbam vs AK47 Movie : బాక్సాఫీస్ బరిలో ‘ఆదర్శ కుటుంబం’ వర్సెస్ ‘కల్ట్’.. తొలి రోజే తేలిపోయిన ఆధిపత్యం! Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం వచ్చేసింది.. చూసిన జనాల టాక్ ఏంటంటే.. Most Popular Kaushal Manda: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ‘బిగ్ బాస్ 2’ విన్నర్ కౌశల్! Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ బ్యాంక్ అకౌంట్ లో ఒక్క పైసా కూడా లేదా? బయటపడ్డ సంచలన నిజం! Oppo Pad 6F : భారత మార్కెట్లోకి ఒప్పో కొత్త టాబ్లెట్.. Oppo Pad 6F లిస్టింగ్.. వెంటనే త్వరపడండి.. WhatsApp Android Update : వాట్సాప్‌లో కొత్త అప్డేట్.. ఇక కాంటాక్ట్స్ కోసం ప్రత్యేక ట్యాబ్! అదిరిపోయే ఫీచర్లు TANA Charlotte : రోడ్లను దత్తత తీసుకున్న తెలుగు ఎన్నారైలు.. చార్లెట్లో సేవాభావానికి విద్యార్థుల చేయూత Penamaluru MPTC Elections : రిక్షా వాలా.. ఆటోడ్రైవర్.. సామాన్యులే ‘సైకిల్’ సారథులు.. Ramayana Movie: గంటకు లక్ష టిక్కెట్లు..ఆల్ టైం వరల్డ్ రికార్డు సృష్టించిన ‘రామాయణ’ మూవీ! Scene Movie: 3 రోజుల్లో 120 కోట్లు రాబట్టిన సూర్య ‘సీన్’..తెలుగు రాష్ట్రాల నుండి ఎంత వచ్చిందంటే! Mogging Trend : జెన్జీల కొత్త ట్రెండ్ ‘మాగింగ్’ కథేంటి?