HomeఫోటోలుRashmika Mandanna : హాట్ అందాలతో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తున్న రష్మిక మందన ఫోటోలుసినిమా ఫొటోలు Rashmika Mandanna : హాట్ అందాలతో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తున్న రష్మిక మందన కన్నడ ఇండస్ట్రీలో తన ప్రయాణం మొదలు పెట్టి తన రేంజ్ ను పెంచుకుంటూ వచ్చింది ఈ బ్యూటీ By Swathi Chilukuri Sunday, 1 December 2024, 13:16 PM FacebookXWhatsAppCopy URL Rashmika Mandanna రష్మిక మందన గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది రష్మిక.Photo Credit Instagram కన్నడ ఇండస్ట్రీలో తన ప్రయాణం మొదలు పెట్టి తన రేంజ్ ను పెంచుకుంటూ వచ్చింది ఈ బ్యూటీ.Photo Credit Instagram నాగశౌర్యతో ఛలో సినిమాలో కనిపించి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల అభిమానులను సైతం తన వైపు తిప్పుకుంది.Photo Credit Instagram ఆ సినిమా తర్వాత రష్మికకు చాలా ఆఫర్లే వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన రేంజ్ ను పెంచుకుంది.Photo Credit Instagram పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ బ్యూటీ.Photo Credit Instagram ఈ సినిమాలో తన నటన, డ్యాన్స్, డైలాగులతో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.Photo Credit Instagram ఈ సినిమా హిట్ అవడంతో పుష్ప 2 సినిమా కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.Photo Credit Instagram మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూద్దాం.Photo Credit Instagram TagsRashmika MandannaRashmika Mandanna Hot Photosrashmika mandanna photosRashmika Mandanna photos Social media viraltollywood Share FacebookXWhatsAppCopy URL Previous articlePushpa 2 Movie : పుష్ప 2 సినిమాలో సుకుమార్ కథను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నాడంటే..?Next articleMahesh Babu-Rajamouli Movie : రాజమౌళి సినిమా వల్ల కక్కలేక మింగలేక పోతున్న మహేష్ బాబు…అసలేం జరిగిందంటే..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Vijay Devarakonda: భుజం పై చెయ్యి వేసిన అభిమాని.. విజయ్ దేవరకొండ రియాక్షన్ చూస్తే ఆశ్చర్యపోతారు! Ranabaali Movie: ‘రణబాలి’ మొట్టమొదటి రివ్యూ.. విజయ్ దేవరకొండ కం బ్యాక్ ఇచ్చాడా ? లేదా? Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Kiran Abbavaram Reality Movie : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఏమవుతుందో మరీ.. Rashmika Mandanna: ‘రేయ్.. నీ అక్క’ అంటూ విజయ్ దేవరకొండ పై మండిపడ్డ రష్మిక! Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Most Popular Enna Vilai: రోమాలు నిక్కబొడిచే కోర్టు రూమ్ కథ.. ఓటిటిలోకి వచ్చేసింది.. ఎందులో చూడాలంటే.. Ravi Teja: రవితేజ తులాభారం.. బూతులకు బీఫ్ సౌండ్లు Venkatesh Reddy: అమెరికాలో వైసీపీ నేత అరాచకం..50 నెలల జైలు.. ఏం జరిగిందంటే.. Vemuri Radhakrishna: కాక్రోచ్ జనతా పార్టీకి.. వేమూరి రాధాకృష్ణ ఫుల్ సపోర్ట్.. YS Jagan Mohan Reddy: జగన్ కు దీపావళి గిప్ట్ ఇచ్చిన ఈడీ.. Amazon Great Indian Festival 2026: రూ.25 వేలలోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. బ్యాంక్ ఆఫర్లతో మరింత చీప్! Chandrababu Naidu:విజయవాడకు తమిళ సీఎం విజయ్.. జగన్ లో గందరగోళం.. సీఎం చంద్రబాబు స్కెచ్ అలా ఉంటుంది మరి.. Delhi Protest : నాయకత్వం లేని నిరసనలను ఎలా కంట్రోల్ చేయాలి? CJP Protest : జంతర్‌మంతర్ 2.0.. ఉద్యమం ఓడిందా? వ్యూహమే విఫలమైందా?