ఓం రౌత్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఆధి పురుష్ లో లక్ష్మణుడి పాత్ర కోసం అథర్వ మురళి ని తీసుకుంటారని తెలుస్తుంది. అథర్వ మురళి గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీఖాన్ కాగా సీత పాత్ర కోసం చాల మందిని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. 400కోట్లతో నిర్మిస్తున్న ఇ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది. Also Read : ‘రకుల్ ప్రీత్ […]
ఓం రౌత్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఆధి పురుష్ లో లక్ష్మణుడి పాత్ర కోసం అథర్వ మురళి ని తీసుకుంటారని తెలుస్తుంది. అథర్వ మురళి గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీఖాన్ కాగా సీత పాత్ర కోసం చాల మందిని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. 400కోట్లతో నిర్మిస్తున్న ఇ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది.