spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha: సమంత సోషల్‌ మీడియాను వదిలేసి అదే పనిచేస్తోందట.?

Samantha: సమంత సోషల్‌ మీడియాను వదిలేసి అదే పనిచేస్తోందట.?

Samantha: సమంత ప్రస్తుతం వరుస ఆఫర్లకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తూ మొత్తానికి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. పైగా గత కొని రోజుల క్రితం వరకూ సామ్ సోషల్‌ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌ గా ఉండేది. నిత్యం ఏదో ఒక పోస్ట్‌ పెట్టి.. తనకు సంబంధించిన అప్ డేట్స్ ను రివీల్ చేస్తూ ఉండేది. అయితే, గత కొన్ని రోజులుగా సమంత సోషల్‌ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. పైగా, తన వ్యక్తిగత విషయాల గురించి, అలాగే తన ప్రొఫెషనల్ సంగతుల గురించి అసలు బయట పెట్టడం లేదు.

Samantha
Samantha

అసలెందుకు ? సోషల్ మీడియాలో సామ్‌ ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయింది ?. ఫ్యాన్స్ లో అండ్ నెటిజన్లలో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. అయితే సమంత ప్రస్తుతం తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్ కోసం ఫుల్ శిక్షణలో ఉందట. అందుకే ఆమె సోషల్‌ మీడియాకు దూరంగా ఉందట. ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 టీమ్‌ తెరకెక్కిస్తోన్న కొత్త వెబ్‌ సిరీస్‌ లో సామ్ నటిస్తోంది. యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ వెబ్‌ సిరీస్‌ రాబోతుంది.

Also Read: Yellow Crazy Ants- Tamil Nadu: తమిళనాడులో గ్రామాలను ఖాళీ చేయిస్తున్న ‘చీమలు’.. అసలెందుకీ దండయాత్ర?

ఈ సిరీస్ లో సామ్ బికినీలో కనిపించబోతుంది. మొత్తానికి సమంత ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు అంటుంది. నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత తన జీవితాన్ని తనకి నచ్చిన రీతిలో మలుచుకుంటూ ముందుకు పోతుంది. నిజానికి పెళ్ళికి ముందు కూడా సమంత సినిమాల్లో ఓవర్ గా ఎక్స్ పోజింగ్ చేయడానికి ఆసక్తి చూపించలేదు.

కానీ, విచిత్రంగా విడాకుల తర్వాత మాత్రం “ఊ అంటావా ఊ ఊ అంటావా” అంటూ రెచ్చిపోతోంది. బోల్డ్ నెస్ పెరగడానికి ఎలాంటి భంగిమల్లో అయినా కనిపించేందుకు తానెప్పుడూ సన్నద్ధం అంటుంది. పైగా ఐటమ్ సాంగ్స్ లో కూడా రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తోంది. మొత్తమ్మీద చైతుతో విడిపోయిన తర్వాత ఇక దేనికైనా రెడీ అనేలా ఉంది సామ్ ప్రవర్తన.

Samantha
Samantha

సమంత బోల్డ్ ఫోటో చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ‘ఏమిట్రా బాబు, సామ్ మరీ ఇంతగా రెచ్చిపోతుందేమిటి ? కావాలనే ఇలా ఎక్స్ పోజింగ్ చేస్తున్నట్లు ఉంది’ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా సామ్ పట్టించుకునే స్థితిలో లేదు. పైగా కొత్తగా ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా తెగ ఆసక్తి చూపిస్తుంది.

ఇక భవిష్యత్తులో చేయబోయే సినిమాల్లో లిప్ కిస్ లు ఇవ్వడానికి కూడా సై అంటుందట. అవసరం అయితే, బెడ్ సీన్స్ కి కూడా ఇక మొహమాటం లేదని మేకర్స్ కి క్లారిటీ ఇస్తోందట. మొత్తానికి సమంతలో రోజురోజుకు విపరీత తనం పెరిగిపోతుంది. ముఖ్యంగా చైతు పై కోపాన్ని తన శృతిమించిన అందాల ఆరబోతతో కసి తీర్చుకుంటుంది.

Also Read:Puri Jagannadh: పూరి.. నీ మార్క్ ఎలా మిస్ అయ్యింది.. ఇలా అయితే సంక నాకి పోతావ్

https://www.youtube.com/watch?v=5THwJgxJGv0

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Oktelugu Epaper