Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Pratyekam » Why do jews want a separate country

Jews : ప్రపంచమంతా భయం భయంగా బతుకుతున్న యూదులు, ఒక్క భారత్ లో తప్ప

ప్రపంచమంతా భయం భయంగా బతుకుతున్న యూదులు, ఒక్క భారత్ లో తప్ప స్వేచ్ఛగా ఉన్నారు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH ENNAM , Updated On : November 3, 2023 / 04:10 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram

Jews : యూదులు.. ఎందుకు ఈరోజు ఇంతగా ద్వేషించబడుతున్నారు. యూరప్, అమెరికా లాంటి స్వేచ్ఛ సమాజాల్లో కూడా బెరుకు బెరుకుగా బయటకు వస్తున్నారు. ఇది ఈనాటిది కాదు.. వేల సంవత్సరాల చరిత్ర. 2వేల సంవత్సరాల క్రితమే యూదులు ద్వేషించబడ్డారు. 1400 సంవత్సరాల క్రితమే మహ్మద్ ఏకంగా యూదుల గురించి వ్యాఖ్యానం చేసినట్టు ‘ఆదిత్ లో ఉందని ముస్లింలు చెబుతారు.

అదే బైబిల్ లో కూడా యూదుల గురించి చెప్పారు. అటు క్రిస్టియన్లు, ముస్లింలు ఇద్దరూ కూడా యూదులు అంటే తీవ్ర ద్వేష భావంతో ఉన్నారు. ఇజ్రాయిల్ నుంచి యూరప్, అమెరికా, సెంట్రల్ ఏషియా సహా వలసపోయి స్థిరపడ్డారు. యూరప్ లో జనాభా ఎక్కువగా లేకపోయినా.. ప్రాముఖ్యత గల జాతిగా ఉన్నారు.

1933 నుంచి 1945 వరకూ యుదులను చంపాలన్న ఉద్యమంలాగా యూరప్ లో వ్యాపించింది. క్రైస్తవ సమాజంలో యూదులు అంటే తీవ్ర ద్వేషం వచ్చి యూదుల ఊచకోతకు దారితీసింది. అందరికన్నా ఎక్కువగా ద్వేషించి వారిని చంపింది నాజీ ‘హిట్లర్’. జర్మనీలో వారి ఇళ్లను గుర్తించి మరీ యూదులను చంపేశారు. దాదాపు 60 లక్షల మంది యూదులు ఇలా హతమయ్యారు. క్రీస్తును చంపిన యూదులను ఇప్పటికీ వేధిస్తున్నారు. క్రీస్తు చనిపోవడానికి యూదులే కారణమన్నది చరిత్ర చెబుతోంది.

ప్రపంచమంతా భయం భయంగా బతుకుతున్న యూదులు, ఒక్క భారత్ లో తప్ప స్వేచ్ఛగా ఉన్నారు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Why do jews want a separate country

Tags
  • Hamas
  • israel
  • Jews
  • Palestine
  • Ram Talk
Follow OkTelugu on WhatsApp

Related News

Israel-Iran conflict : ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రాంతీయ యుద్ధమా ప్రపంచ యుద్ధమా?

Israel-Iran conflict : ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రాంతీయ యుద్ధమా ప్రపంచ యుద్ధమా?

Israel Iran Conflict  : ఇజ్రాయెల్ x ఇరాన్.. ప్రతీకార జెండా ఎగరవేత.. యుద్ధ మేఘాలు!

Israel Iran Conflict : ఇజ్రాయెల్ x ఇరాన్.. ప్రతీకార జెండా ఎగరవేత.. యుద్ధ మేఘాలు!

Israel Vs Iran: ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌ దాడి.. ఇరాన్‌ ప్రతిదాడి.. మరో యుద్ధం మొదలైందా?

Israel Vs Iran: ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌ దాడి.. ఇరాన్‌ ప్రతిదాడి.. మరో యుద్ధం మొదలైందా?

Illegal immigrant protests : అమెరికాను కుదిపేస్తున్న అక్రమ వలసదారుల కట్టడి

Illegal immigrant protests : అమెరికాను కుదిపేస్తున్న అక్రమ వలసదారుల కట్టడి

Temple Vandalised In West Bengal : బెంగాల్ లో న్యాయం దొరకని మెజారిటీ హిందువులు

Temple Vandalised In West Bengal : బెంగాల్ లో న్యాయం దొరకని మెజారిటీ హిందువులు

Northeast India States : ఈశాన్య భారతం అంగలేస్తూ అభివృద్ధి బాటలో పైపైకి

Northeast India States : ఈశాన్య భారతం అంగలేస్తూ అభివృద్ధి బాటలో పైపైకి

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.