Modi Govt : దాదాపు 9 వేల కోట్ల రూపాయలతో తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్లు

దేశంలో 10వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని మోడీ నిర్ణయించారు. కార్లకే కాదు ఇప్పుడు బస్సులకు కూడా ఎలక్ట్రిక్ లను ప్రోత్సహించాలని నిర్ణయించారు.

Written By: NARESH, Updated On : August 17, 2023 7:01 pm

Modi Govt : ఆగస్టు 15న ఎర్రకోట నుంచి మోడీ విశ్వకర్మ పథకాన్ని ప్రకటించారు. ఆ తర్వాత రోజు యూనియన్ క్యాబినెట్ నాలుగు కీలక పథకాలను ప్రకటించింది. లక్షా 18వేల కోట్ల రూపాయలను ఇందుకోసం ప్రకటించారు.

పీఎం ఈబస్ సేవా (57613 కోట్లు), రైల్వే ట్రాక్స్ విస్తరణ (32500 కోట్లు), డిజిటల్ ఇండియా ప్రోగ్రాం (14903 కోట్లు), పీఎం విశ్వకర్మ స్కీం(13000 కోట్లు) లను ప్రకటించారు. క్యాబినెట్ ఆమోదించింది.

దేశంలో 10వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని మోడీ నిర్ణయించారు. కార్లకే కాదు ఇప్పుడు బస్సులకు కూడా ఎలక్ట్రిక్ లను ప్రోత్సహించాలని నిర్ణయించారు.

మోడీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు.. వాటి వల్ల దేశంలో జరిగే అభివృద్ధిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.