Site icon OkTelugu

Nepal Elections 2026 : జెన్ జి తిరుగుబాటు ప్రభావం నేపాల్ ఎన్నికల్లో ఉంటుందా ?

Nepal Elections 2026

Nepal Elections 2026 మార్చి 5న త్వరలో నేపాల్ ఎన్నికలు జరుగబోతున్నాయి. సెప్టెంబర్
2025లో జెన్ జీ తిరుగుబాటు జరిగి కేపీశర్మ ఓలీ నేపాల్ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోశారు. ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి. జెన్ జెడ్ ప్రభావం ఉండబోతోందా?

బంగ్లాదేశ్ లోగా నేపాల్ లో జెన్ జెడ్ తిరుగుబాటు జరిగినా సంస్కరణలు లేని పాత రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు జరుగబోతున్నాయి. టైం లేకపోవడంతోనే పాత రాజ్యాంగం ప్రకారమే చేస్తున్నారు. మాజీ జడ్జి సుశీల ఎన్నికలు పెట్టడానికి మొగ్గు చూపారు.

నేపాల్ లో పాత రాజ్యాంగం ప్రకారం చూస్తే.. మూడు అంచెల విధానం ఉంటుంది. ఫెడరల్ గవర్నమెంట్, ప్రావిన్స్ గవర్నమెంట్, స్థానిక సంస్థలు, 753 స్థానిక సంస్థలుంటాయి.

జెన్ జి తిరుగుబాటు ప్రభావం నేపాల్ ఎన్నికల్లో ఉంటుందా ? దీనిపై ‘రామ్‘ గారి సునిశిత వివ్లేషనను కింది వీడియోలోచూడొచ్చు.

Exit mobile version