Rahul Gandhi controversy : దేశమొత్తం కోడై కూస్తోంది. యూత్ కాంగ్రెస్ భారత ఏఐ సమ్మిట్ లో చేసిన సిగ్గుమాలిన పనిపై ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ లోని సీనియర్లు కూడా దీన్ని ఖండిస్తున్నారు. దీనిపై ప్రకటనలు ఇస్తూ రాహుల్ గాంధీ మాత్రం ఇలా చేయడాన్ని సమర్థిస్తూ సిగ్గులేకుండా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నేతలు చేసిన పనికి పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని అరెస్ట్ కూడా చేశారు. ఆరోజే నలుగురిని అరెస్ట్ చేశారు. తర్వాత ముగ్గురిని గ్వాలియర్ లో అరెస్ట్ చేశారు. చాలా మందిని నాయకులను మిగతా నుంచి మొబలైజ్ చేసి నిరసన తెలిపారు. సూత్రధారి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడని నిర్ణయించి అరెస్ట్ చేశారు.
దీనిపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘షేర్ కాంగ్రెస్‘ అంటూ యూత్ కాంగ్రెస్ నేతను పొగిడారు. అందరూ తిట్టిపోస్తున్నా.. ఈ సిగ్గుమాలిన పనిపై దుమ్మెత్తిపోస్తున్న రాహుల్ గాంధీ ఈ విషయంలో గొప్పగా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు.
మిత్ర పక్షాల మద్దతు లేకపోయినా అదే ధోరణిలో రాహుల్ గాంధీ.. దీనిపై ‘రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
