Homeజనరల్వాహనదారులకు శుభవార్త.. ఆన్ లైన్ లోనే ఆర్‌టీవో సేవలు..!

వాహనదారులకు శుభవార్త.. ఆన్ లైన్ లోనే ఆర్‌టీవో సేవలు..!

RTO Services

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వాహనదారులు ఆన్ లైన్ లోనే ఆర్‌టీవో సేవలు పొందే అవకాశాన్ని కల్పించింది. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన విధానం ద్వారా ఆన్ లైన్ లోనే డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, ఇతర సర్వీసులను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం కాంటాక్ట్‌ లెస్ సర్వీసులను ఆధార్ అథెంటికేషన్ ద్వారా అందజేస్తోంది.

Also Read: నెలకు రూ.3,300 కడితే అదిరిపోయే బైక్ మీ సొంతం.. ఎలా అంటే..?

వాహనదారులు ఇకపై ఆన్ లైన్ లోనే 18 రకాల సేవలను పొందవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ నుంచి నిన్న ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్‌టీవో సేవలను సరళతరం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో లైసెన్స్, రిజిస్ట్రేషన్ తో పాటు రెన్యువల్ వంటి సేవలను కూడా సులభంగా పొందవచ్చు.

Also Read: రెడ్ మీ 10 ఫోన్స్ లాంచ్.. అద్భుత ఫీచర్లు.. వివరాలివే..!

లైసెన్స్ చిరునామాలో మార్పు చేసుకోవడంతో పాటు లెర్నర్స్ లైసెన్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, మోటార్ వెహికిల్ తాత్కాలిక రిజిస్ట్రేషన్, ఇతర సేవలను ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు. కేంద్రం ఆన్ లైన్ ద్వారా ఆర్‌టీవో సేవలను అందించే దిశగా అడుగులు వేయడంపై వాహనదారుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ప్రయోజనం చేకూరే దిశగా అడుగులు వేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో రద్దీని తగ్గించే దిశగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆర్‌టీవో కార్యాలయాల్లో రద్దీ తగ్గుతుందని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper