HomeఫోటోలుZara Yesmin : స్కిన్ టైట్ దుస్తుల్లో జారా యెస్మిన్ అందాలు చూడతరమా? ఫోటోలుసినిమా ఫొటోలు Zara Yesmin : స్కిన్ టైట్ దుస్తుల్లో జారా యెస్మిన్ అందాలు చూడతరమా? By Swathi Chilukuri Monday, 16 December 2024, 20:30 PM FacebookTwitterWhatsAppCopy URL Zara Yesmin జారా యెస్మిన్ ఒక మోడల్, నటి. ఈమె తన వినోద ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనేక మ్యూజిక్ వీడియోలు, వాణిజ్య ప్రకటనలలో కనిపించింది ఈ బ్యూటీ. జారా గురు రంధవా, దర్శన్ రావల్, పాలక్ ముచ్చల్ వంటి ప్రసిద్ధ కళాకారులతో కలిసి పనిచేసింది. వినోద పరిశ్రమలో ఆమె ప్రయాణం పంజాబీ పాట ఇక్ వార్తో ప్రారంభమైంది. ఈ పాటలో, ఆమె ఫలక్ షబీర్, గురు రంధవాతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ అవకాశం ఆమె ప్రతిభకు గుర్తింపు తెచ్చేందుకు దోహదపడింది. రీసెంట్ గా జారా అందమైన బ్లూ కలర్ దుస్తులు ధరించి ఉన్న అందమైన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ డ్రెస్ ఆమె ఫిగర్‌ను హైలైట్ చేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఒక పువ్వును పట్టుకుని అందంగా పోజులిచ్చింది. ఇక తన పోస్ట్‌లో కిషోర్ కుమార్, లతా మంగేష్కర్, వైభవ్ సింగ్‌లను కీర్తించింది. TagsbollywoodModelingZara YesminZara Yesmin PhotosZara Yesmin Photos viral Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChess Champion Gukesh : కష్టపడి 11 కోట్లు సంపాదిస్తే..4.67 కోట్ల పన్ను కట్టాలా.. చెస్ ఛాంపియన్ గుకేష్ గుక్కపెట్టి ఏడవడమే తక్కువ..Next articleWTC Final Scenario : గబ్బా రిజల్ట్ రాకముందే.. రోహిత్ సేన కు సెగ తగిలే ఫలితం.. ఏకంగా WTC ఫైనల్స్ నుంచి ఎగ్జిట్?! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Anasuya Bharadwaj Photoshoot : అనసూయ.. ఇంత అందం ఏడ దాచావమ్మా! Friday, 5 December 2025, 12:46 PM Poonambajwa Photoshoot: ముదురు భామ ఏం చేసినా అందమే! Thursday, 4 December 2025, 19:39 PM Vaishnavi Chaitanya Photoshoot : లేత గులాబీ అందాలు.. ‘బేబీ’ చీర సోయగాలు Thursday, 4 December 2025, 19:12 PM Most Popular Ram Gopal Varma: హీరో గా రామ్ గోపాల్ వర్మ..ఫస్ట్ లుక్ తోనే అల్లాడించాడుగా! Friday, 5 December 2025, 19:28 PM Latvia: అక్కడ మగాళ్లకు ఎంత డిమాండ్ అంటే.. మహిళలు ఏకంగా అద్దెకు తీసుకుంటున్నారు.. Friday, 5 December 2025, 19:02 PM Pakistan Parliament: పాకిస్తాన్ సెనెట్ సభలోకి ఊహించని అతిథిగా గాడిద ఎంట్రీ.. బీభత్సం.. పరువుపాయే.. Friday, 5 December 2025, 17:54 PM Home Loans: హోమ్ లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. Friday, 5 December 2025, 17:24 PM Load more