HomeఫోటోలుTripti Dimri: యానిమల్ బ్యూటీ ధనుష్ తో ప్రేమలో పడిందా? ఫోటోలుసినిమా ఫొటోలు Tripti Dimri: యానిమల్ బ్యూటీ ధనుష్ తో ప్రేమలో పడిందా? బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. By Swathi Chilukuri Wednesday, 5 February 2025, 17:11 PM FacebookXWhatsAppCopy URL Tripti Dimri బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యానిమల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ సెన్సేషనల్ గా మారింది ఈ బ్యూటీ. హిందీ సినిమా పరిశ్రమలో ఫుల్ నెగిటివ్ నటనతో సంచలనాలు సృష్టించింది. బాలీవుడ్లో తన అందమైన నటనతో పాపులారిటీ పొందిన యువ నటి ఈ బ్యూటీ. తన నటనతో సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా ద్వారా ఏకంగా నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఎన్నో హిందీ చిత్రాలలో నటించింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు మొదటిసారిగా సౌత్ హీరోతో రొమాన్స్ చేయనుంది. త్వరలోనే ప్రముఖ సౌత్ స్టార్ ధనుష్‌తో రొమాన్స్ చేయనుంది అని టాక్. ఈ సినిమాలో ప్రేమ కథ ఉంటుందట. ఈ హీరోయిన్ కథానుసారంగా వచ్చే సన్నివేశాల్లో ధనుష్ తో ప్రేమాయణం నడపనుంది. TagsTripti Dimritripti dimri instagramtripti dimri photostripti dimri photos animal Share FacebookXWhatsAppCopy URL Previous articleFahadh Faasil: ‘పుష్ప’ సినిమా వల్ల నాకు ఎలాంటి లాభం కలగలేదంటూ ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్!Next articleYS Jagan 2.0 : “జగన్ 2.0”.. వైసీపీ కార్యకర్తలకు జగన్ హామీ.. చంద్రబాబుకు వార్నింగ్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Prabhas leaked look : ‘స్పిరిట్’ నుండి ప్రభాస్ సరికొత్త లుక్ లీక్..ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..ఏమి ప్లాన్ చేశావయ్యా సందీప్! Prabhas Spirit Movie : జైలుకి వెళ్లనున్న ప్రభాస్..ఫ్యాన్స్ కి ఊహించని షాక్..అసలు ఏమైందంటే! Sandeep Reddy Vanga And Tripti Dimri: సందీప్ రెడ్డి వంగ – త్రిప్తి డిమ్రి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి..? Santoor Ad Actress : సంతూర్ మమ్మీ గా బాగా ఫేమస్.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్.. ఎవరో తెలుసా.. Tripti Dimri Turns Up The Heat: పొద్దున లేచి అందాన్నే తింటుందా ఈ యానిమల్ బ్యూటీ.. Spirit Movie Heroine: తనదైన స్టైల్ లో ‘స్పిరిట్’ హీరోయిన్ ని అధికారికంగా ప్రకటించిన సందీప్ వంగ..! Most Popular Delhi Protest : నాయకత్వం లేని నిరసనలను ఎలా కంట్రోల్ చేయాలి? CJP Protest : జంతర్‌మంతర్ 2.0.. ఉద్యమం ఓడిందా? వ్యూహమే విఫలమైందా? Rahul Gandhi : ఇలాగే ఆందోళన కొనసాగిస్తే మోడీని గద్దె దించొచ్చట? Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి అపూర్వ అవుట్.. రోహిత్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్! Pawan Kalyan: తమిళ నాడు సీఎం విజయ్ తో పవన్ కళ్యాణ్ భేటీ.. పూర్తి వివరాలు మీకోసం! They Call Him OG: ఈటీవీ తలరాతని మార్చేసిన ‘ఓజీ’..TRP రేటింగ్స్ ఏ రేంజ్ లో వచ్చాయంటే! Epic Movie: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’.. ఎందులో చూడాలంటే! Bloody Romeo Movie: ‘బ్లడీ రోమియో’ షూటింగ్ గురించి సెన్సేషనల్ అప్డేట్.. మరి ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి? Bigg Boss 10 Telugu: హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే రామకృష్ణ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగార్జున!