యానిమల్ చిత్రంలో జోయాగా హృదయాలను గెలుచుకున్న ట్రిప్టి డిమ్రీ గురించి మీకు తెలిసే ఉంటుంది. Photo: Instagram
ఈ బ్యూటీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో సంచలనం సృష్టిస్తోంది. Photo: Instagram
ఈమెను కూడా ఇప్పుడు చాలా మంది “నేషనల్ క్రష్” అని పిలుస్తారు. Photo: Instagram
ఇక కొందరు ఈ బ్యూటీని ఏకంగా “భాభి 2” అని ప్రేమగా పిలుస్తూ కామోంట్లు చేస్తుంటారు. Photo: Instagram
యానిమల్లో ఆమె పాత్రకు అంత ఆదరణ లభించింది మరీ. Photo: Instagram
ఈ ప్రజాదరణ పెరుగుదల ఏం రేంజ్ లో ఉందంటే..ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను సినిమా విడుదలైన కొద్దికాలానికే 600,000 నుంచ 1.5 మిలియన్లకు పెంచింది. Photo: Instagram
ఫిబ్రవరి 23, 1995న ఉత్తరాఖండ్లో జన్మించిన ట్రిప్టి, మామ్ (2017) చిత్రంలో ఒక పాత్రతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. Photo: Instagram
లైలా మజ్ను (2018)లో ఆమె ప్రధాన పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించింది. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.