HomeఫోటోలుKeerthy Suresh : వెడ్డింగ్ కి కీర్తి సురేశ్ కట్టుకున్న చీరలు ఇవే.. ఫోటోలుసినిమా ఫొటోలు Keerthy Suresh : వెడ్డింగ్ కి కీర్తి సురేశ్ కట్టుకున్న చీరలు ఇవే.. కీర్తి సురేశ్ పసుపు రంగు చీర ఆకుపచ్చ బ్రోకేడ్ అంచుతో పెల్లికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే చీరను ధరించింది. By Swathi Chilukuri Friday, 13 December 2024, 13:53 PM FacebookXWhatsAppCopy URL Keerthy Suresh wedding photos కీర్తి సురేష్ ఆంటోని థాటిల్ ను పెళ్లి చేసుకుంది. వీరి వివాహం చూడముచ్చటగా జరిగింది. ఈ వేడుక కోసం, కీర్తి సురేష్ పసుపు, ఆకుపచ్చ రంగు చీరతో సరిపోయే ఆకుపచ్చ జాకెట్టు ను ధరించింది. కీర్తి సురేశ్ పసుపు రంగు చీర ఆకుపచ్చ బ్రోకేడ్ అంచుతో పెల్లికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే చీరను ధరించింది. సాంప్రదాయ మూలాలను గౌరవించటానికి, తన అందమైన పెళ్లి చీరను బంగారు ఆలయ ఆభరణాలతో జత చేసింది జాడే జ్యువెలరీ సెట్లో కాసు మాల, మామిడి మాల గుట్టపూసలు నెక్లెస్, వంకీ, నేతి చుట్టి, ఝుంకాస్తో సహా అన్ని అందంగా ఉన్నాయి. తన రెండవ సెరిమోనియల్ లుక్ కోసం, ఇప్పటికీ ఎరుపు రంగు పట్టు చీరలో మరో సాంప్రదాయ రూపం అద్దం పడుతుంది. పూర్తి లుక్ కోసం చీరకు సెట్ అయ్యే చెవిపోగులు, మాంగో టీకాతో అలంకరించిన ఆభరణాల సెట్‌ను జత చేసింది. మొత్తం మీద మంచి మంచి కలెక్షన్ లతో ఈ అమ్మడు పెళ్లి జరిగింది. మరి మీకు ఎలా అనిపించాయి ఈ కలెక్షన్లు. TagsHeroine Keerthy SureshKeerthy SureshKeerthy Suresh wedding photosKeerthy Suresh Wedding Sareestollywood news Share FacebookXWhatsAppCopy URL Previous articleAllu Arjun Arrest: డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసారా..? బెయిల్ వస్తుందా రాదా? ఇదెక్కడి అన్యాయం!Next articleAllu Arjun Arrested: అల్లు అర్జున్ కి ఎన్నో సంవత్సరాల జైలు శిక్ష పడుతుందో తెలుసా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. ఏం బయట పడ్డాయి అంటే.. Udaya Bhanu: యాంకర్ ఉదయభానును తొక్కేసింది ఎవరు?.. వెలుగులోకి సంచలన వీడియో Hanuman Temple : హనుమాన్ టెంపుల్ పై ప్రముఖ హీరో అల్లు శిరీష్ కంప్లైంట్.. దుమారం Most Popular Revanth Reddy: సిరిసిల్ల వేదికగా కేటీఆర్ ఆస్తులను బయటపెట్టిన రేవంత్.. ఇన్ని కోట్లు ఉన్నాయా.. Shubman Gill: గిల్ డబుల్ సెంచరీ.. వెస్టిండీస్ అస్సామే The Paradise Movie: 8 ఏళ్ళ తర్వాత నాని కి ఘోర అవమానం.. ఇది మామూలు దెబ్బ కాదు! IND vs WI: వేసిన బంతులు వేసినట్టే ఆకాశంలోకి.. హిట్ మ్యాన్ అంటార్రా బాబూ.. Andhra Pradesh: చంద్రబాబు సర్కార్ జీవో.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు ఎవరికి ఎంత ఇస్తారంటే? JioBharat 4G Phone : రూ.1,499కే జియో భారత్ 4G ఫోన్.. 6 నెలలు అన్లిమిటెడ్ కాల్స్, డేటా Pawan Kalyan: ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలెట్టిన పవన్ కళ్యాణ్.. వైసీపీ మొత్తం ఖాళీ అవుతోంది! Jeep Wrangler Whitecap Mojito : ఏం జీప్ మామ ఇదీ.. చూస్తేనే కొనాలనిపించే ఫీచర్స్ The Traitors: తేజ సజ్జ ‘ట్రైటర్స్’ షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే!