HomeఫోటోలుAnjali : చీరలో అదరగొట్టిన అంజలి. అందాల ఆరబోతతో కిక్కెస్తుందిగా.. ఫోటోలుసినిమా ఫొటోలు Anjali : చీరలో అదరగొట్టిన అంజలి. అందాల ఆరబోతతో కిక్కెస్తుందిగా.. చీరలో అందంగా ముస్తాబై ఫోటోలకు గ్లామర్ ఫోజులు ఇవ్వడమే కాదు కుర్రకారుకు మత్తెక్కిస్తుంది ఈ బ్యూటీ. By Swathi Chilukuri Thursday, 6 February 2025, 21:51 PM FacebookXWhatsAppCopy URL Anjali తెలుగు హీరోయిన్ అయినా తమిళ సినిమాలతో కెరీర్ ను ప్రారంభించిన బ్యూటీ అంజలి.. రీసెంట్ గా ‘గేమ్ ఛేంజర్’ లో పార్వతమ్మ క్యారెక్టర్ లో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది అంజలి. వరుస హిట్స్ అందుకోవడం వల్ల గోల్డెన్ బ్యూటీ అనే ట్యాగ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది కూడా. ఇక అంజలి లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. చీరలో అందంగా ముస్తాబై ఫోటోలకు గ్లామర్ ఫోజులు ఇవ్వడమే కాదు కుర్రకారుకు మత్తెక్కిస్తుంది ఈ బ్యూటీ. ఏకంగా హెయిర్ లీవ్ చేసి.. బొట్టు పెట్టుకుని చూడ ముచ్చటగా కనిపిస్తూనే ఓరకళ్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ తెలుగులో నటించిన జర్నీ, షాపింగ్ మాల్ సినిమాలతో దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. ప్రస్తుతం స్టార్ల సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలుతుంది అంజలి. TagsAnjaliAnjali Instagram PhotosAnjali Latest Photosanjali photostollywoodTollywood ActressTollywood Actress Anjali Latest Photos are viral on Social media Share FacebookXWhatsAppCopy URL Previous articleAllu Arjun Movies : 2011 నుండే అల్లు అర్జున్ సినిమాలు హిందీలో విడుదల అయ్యేవా..సొంత డబ్బులతోనే రిలీజ్..’పుష్ప 2′ సక్సెస్ సీక్రెట్ ఇదే!Next articleViral Video : పోలీసులను భయపెట్టిన అజిత్ ఫ్యాన్స్..’విడాముయార్చి’ థియేటర్స్ లో వీరంగం..వైరల్ అవుతున్న వీడియో! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? Most Popular Honda Elevate Facelift : హోండా ఎలివేట్ ఫేస్లిఫ్ట్ : ఏం డిజైన్, ఫీచర్లు.. ఈ కారు కోసం ఎగబడడం ఖాయం Bigg Boss 10 Telugu: దొంగ దారిలో ‘బిగ్ బాస్ 10’ కెప్టెన్ అయిపోయిన వర్షిణి.. ఇది చాలా అన్యాయం! Smit Machchaar – Modi : మోదీ వీడియో కాల్ చేయగానే.. కెప్టెన్ స్మిత్ కంట కన్నీరు ఆగలేదు Bigg Boss 10 Telugu: దేబ్జాని’ దొంగాట.. సంచాలక్ గా త్రిగున్ డిజాస్టర్! Mission Shakti : అమెరికాను టెన్షన్ పెట్టిన భారత్ సీక్రెట్ మిషన్.. రివీల్ చేసిన అమెరికా మాజీ ఆఫీసర్ CM Vijay: బస్సు కండక్టర్ గా మారిపోయిన సీఎం విజయ్..వీడియో వైరల్! October Smartphone Launches: అక్టోబర్లో ఫోన్ల జాతర.. బ్రాండ్లు.. ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం POCO Redmi MI బ్రాండ్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఏవి కొనాలి Bigg Boss 10 Telugu: రోహిత్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!