HomeఫోటోలుRakul Preet Singh : అందాలతో అరాచకం సృష్టిస్తున్న రకుల్.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే. ఫోటోలుసినిమా ఫొటోలు Rakul Preet Singh : అందాలతో అరాచకం సృష్టిస్తున్న రకుల్.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే. రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తే చాలు లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. By Swathi Chilukuri Monday, 27 January 2025, 16:26 PM FacebookXWhatsAppCopy URL Rakul Preet Singh రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తే చాలు లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ లో ఈమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ బ్యూటీ వింటర్ లో కూడా తన లుక్స్ తో ఇంటర్నెట్లో హీట్ ను పెంచేస్తోంది. రకుల్ తెలుగులో మంచి హిట్స్ ను అందుకొని ఎంతో మంది స్టార్ల సరసన నటించింది. నటన, అభినయంతో ఎంతో అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు కన్నడ, తమిళ ఇండస్ట్రీలలో కూడా నటించి మంచి స్టార్ గా ఎదిగింది. ఇక హిందీలో సినిమాలు చేస్తున్న సమయంలోనే జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. ఈ బ్యూటీ ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తమిళ్, హిందీలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. TagsbollywoodRakul Preet SinghRakul Preet Singh Latest PhotosRakul Preet Singh Viral Photostollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleNabha Natesh: నభా నటేష్ ఫోటోలను చూస్తే ప్రేమలో పడిపోతారు..Next articleViral News: ట్రంప్ ను ఈ కోణం లో అభినందించొచ్చు.. అవకాశం ఇస్తే సన్మానం గట్రా చెయ్యొచ్చు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? Most Popular Honda Elevate Facelift : హోండా ఎలివేట్ ఫేస్లిఫ్ట్ : ఏం డిజైన్, ఫీచర్లు.. ఈ కారు కోసం ఎగబడడం ఖాయం Bigg Boss 10 Telugu: దొంగ దారిలో ‘బిగ్ బాస్ 10’ కెప్టెన్ అయిపోయిన వర్షిణి.. ఇది చాలా అన్యాయం! Smit Machchaar – Modi : మోదీ వీడియో కాల్ చేయగానే.. కెప్టెన్ స్మిత్ కంట కన్నీరు ఆగలేదు Bigg Boss 10 Telugu: దేబ్జాని’ దొంగాట.. సంచాలక్ గా త్రిగున్ డిజాస్టర్! Mission Shakti : అమెరికాను టెన్షన్ పెట్టిన భారత్ సీక్రెట్ మిషన్.. రివీల్ చేసిన అమెరికా మాజీ ఆఫీసర్ CM Vijay: బస్సు కండక్టర్ గా మారిపోయిన సీఎం విజయ్..వీడియో వైరల్! October Smartphone Launches: అక్టోబర్లో ఫోన్ల జాతర.. బ్రాండ్లు.. ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం POCO Redmi MI బ్రాండ్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఏవి కొనాలి Bigg Boss 10 Telugu: రోహిత్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!