HomeఫోటోలుRaai Laxmi: బ్లాక్ కలర్ బట్ 2 పీస్ ఓన్లీ..చించిపడేస్తున్న లక్ష్మీ రాయ్.. ఫోటోలుసినిమా ఫొటోలు Raai Laxmi: బ్లాక్ కలర్ బట్ 2 పీస్ ఓన్లీ..చించిపడేస్తున్న లక్ష్మీ రాయ్.. By Swathi Chilukuri Friday, 7 March 2025, 16:21 PM FacebookTwitterWhatsAppCopy URL Raai Laxmi బాలీవుడ్, టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలలో ఫుల్ గా దూసుకొని పోతూ తన కంటూ క్రేజ్ ను సంపాదించుకుంది లక్ష్మీ రాయ్. 2005 లో కర్క కసదర అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా తన సత్తా చాటింది. ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్ లో సూపర్ హిట్ లలో నటించింది. దీంతో అమ్మడుకు తిరుగు లేకుండా పోయింది. వాల్మీకి, రాక్ ఎన్ రూల్, కాంచనమాల కేబుల్ టివి లు ఈమెకు మంచి ఫేమ్ ను సంపాదించి పెట్టాయి. చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరింది లక్ష్మీ రాయ్. ఇక 2017లో ఏకంగా బాలీవుడ్ లోకి జూలీ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ లక్ష్మీకి మాత్రం మంచి ఫేమ్ వచ్చింది. సినిమా నటన, అందం, అభినయంతో పాటు ఫ్యాషన్ ట్రెండ్ ను కూడా ఫాలో అవుతుంటుంది రాయ్. TagsLatest Tollywood NewsRaai Laxmiraai laxmi moviesraai laxmi photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMouni Roy : పర్ఫెక్ట్ లుక్ లో రచ్చ చేస్తన్న మౌని రాయ్..ఈ సారి ఫోటోల్లో మసాల్ మస్త్..Next articleChiranjeevi and Anil Ravipudi : కేవలం 4 నెలల్లోనే చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రం..? మెగా ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sonam Bajwa Photoshoot: నీ ఓరచూపుల కనులు గుచ్చుకుంటున్నాయి సోనమ్ Saturday, 6 December 2025, 19:01 PM Ananya Nagalla Photoshoot: తెలుగుపిల్ల తెరచాటు అందాలు Friday, 5 December 2025, 21:42 PM Anasuya Bharadwaj Photoshoot : అనసూయ.. ఇంత అందం ఏడ దాచావమ్మా! Friday, 5 December 2025, 12:46 PM Most Popular Bank Loan: లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. Monday, 8 December 2025, 12:58 PM Chennai To Vladivostok: సముద్ర మార్గాలపై చైనా ఆధిపత్యం.. రష్యాతో కలిసి చెక్ పెట్టిన భారత్! Monday, 8 December 2025, 12:54 PM YCP: అయ్యప్ప సన్నిధిలో ఆ స్మరణ ఏంటి.. వైసీపీకే నష్టం! Monday, 8 December 2025, 12:42 PM Raja Mohan Reddy: జగన్ కు గుడ్ బై చెప్పనున్న మరో దిగ్గజ నేత! Monday, 8 December 2025, 12:34 PM Load more