HomeఫోటోలుMouni Roy : పర్ఫెక్ట్ లుక్ లో రచ్చ చేస్తన్న మౌని రాయ్..ఈ సారి ఫోటోల్లో... ఫోటోలుసినిమా ఫొటోలు Mouni Roy : పర్ఫెక్ట్ లుక్ లో రచ్చ చేస్తన్న మౌని రాయ్..ఈ సారి ఫోటోల్లో మసాల్ మస్త్.. By Swathi Chilukuri Friday, 7 March 2025, 15:00 PM FacebookTwitterWhatsAppCopy URL Mouni Roy మౌని రాయ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ నాగిని సీరియల్ ద్వారా ఫుల్ గా ఫేమస్ అయింది. ఈ బ్యూటీ బాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సీరియల్స్, సినిమాలు చేస్తూ ఫుల్ గా బిజీ గా ఉంది మౌని రాయ్. ఒకప్పుడు సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ నటించిన నాగిని సీరియల్ ను తెలుగులో డబ్ చేస్తే అది సూపర్ హిట్ గా నిలిచింది. అయితే నిజమైన ఫ్యాషన్ ట్రెండ్ ను ఈ బ్యూటీ మాత్రమే ఉపయోగిస్తుందేమో అనేంతల రెడీ అవుతుంది మౌని. టూ పీస్ నుంచి చీరల వరకు తనకంటూ ఓ సపరేట్ ట్రెండ్ తోనే సోషల్ మీడియాను రచ్చ చేస్తుంటుంది మౌని. TagsbollywoodInstagramMouni RoyMouni Roy Latest Photosmouni roy photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSatyam Sundaram : టీఆర్పీ రేటింగ్స్ లో ‘సలార్’, ‘కల్కి’ లను బీట్ చేసిన ‘సత్యం సుందరం’..క్లాస్ మూవీ కి ఇంతటి రెస్పాన్స్ ఊహించనిది!Next articleRaai Laxmi: బ్లాక్ కలర్ బట్ 2 పీస్ ఓన్లీ..చించిపడేస్తున్న లక్ష్మీ రాయ్.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Simran Kaur Latest Photoshoot: ఎద అందాలతో చంపమాకే సిమ్రన్ Saturday, 10 January 2026, 10:29 AM Tejaswi Madivada: బీచ్ లో బి*కి*నీలో తేజస్వి అందాల అరాచకం Friday, 9 January 2026, 19:43 PM Anasuya Bharadwaj Photoshoot: అనసూయ హోయలు.. మనకు పుట్టే సెగలు Thursday, 8 January 2026, 18:45 PM Most Popular Hyundai Creta Hybrid Car: కొత్తగా రాబోతున్న Hyundai Creta హైబ్రిడ్ కారు… దీని ధర ఎంత అంటే? Tuesday, 13 January 2026, 12:16 PM Gastric Problem Video: “గ్యాస్” రాజా వచ్చేశాడు.. పారా హుషార్.. ఇదేం పాడు అలవాటురా బాబూ Tuesday, 13 January 2026, 12:09 PM Gautami Naik: ఎవరీ గౌతమి నాయక్.. స్మృతి మంధానాకు జతైతే.. అగ్నికి ఆయువు తోడైనట్టే.? Tuesday, 13 January 2026, 12:03 PM Mana Shankara Vara Prasad Garu Day 1 Collection: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..ఈ రేంజ్ గ్రాస్ ఊహించలేదు! Tuesday, 13 January 2026, 11:56 AM Load more ePaper