HomeఫోటోలుNeha Sharma: ప్రతి ఫోటోకు ఒక సపరేట్ స్టైల్ లో నేహా శర్మ.. ఫోటోలుసినిమా ఫొటోలు Neha Sharma: ప్రతి ఫోటోకు ఒక సపరేట్ స్టైల్ లో నేహా శర్మ.. నేహా శర్మ తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. By Swathi Chilukuri Thursday, 12 December 2024, 15:53 PM FacebookXWhatsAppCopy URL Neha Sharma నేహా శర్మ తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.instagram photos 2007లో “చిరుత” సినిమాతో అభిమానులను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరో. ఆయనకు కూడా ఇది తొలి చిత్రం.instagram photos క్రూక్ సినిమాతో బాలీవుడ్లో ఆమె ప్రయాణం మొదలైంది. ఇందులో ఆకర్షణీయమైన నటనతో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. instagram photos పాపులర్ చిత్రం “క్యా సూపర్ కూల్ హై హమ్”లో ఈమె నటనకు చాలా మార్కులు పడ్డాయి.instagram photos ఆమె యమ్లా పగ్లా దీవానా 2లో కూడా కనిపించింది. చారిత్రక నాటకం “తాన్హాజీ”లో కూడా భాగం అయింది.instagram photos 2020లో నేహా ఇల్లీగల్ అనే వెబ్ సిరీస్‌లో డిటిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ.instagram photos కృతి అనే షార్ట్ ఫిల్మ్‌లో ప్రధాన పాత్రతో మరింత ఆకట్టుకుంది ఈ నేహా శర్మ.instagram photos ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల డ్రెస్సులు వేసుకున్న ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ప్రతి ఫోటో ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను సూచిస్తుంది.instagram photos TagsNeha Sharmaneha sharma instagramneha sharma moviesneha sharma photos Share FacebookXWhatsAppCopy URL Previous articleOne Nation – One Election : ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం.. తదుపరి ఏం జరుగబోతుందంటే ?Next articleKeerthy Suresh: గ్రాండ్ గా జరిగిన హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం.. వైరల్ గా మారిన ఫొటోలు.. చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Neha Sharma Photos: నేహా అందాల అరాచకం Neha Sharma Vacation Photos: *బి*కి*నీలో నేహా అందాలు చూడతరమా? Neha Sharma Photoshoot: అందాలన్నీ ఆరబోసిన ‘నేహా’.. చూసి తరించండి Star Heroine: 16 ఏళ్ళ సినీ కెరియర్ లో కేవలం ఒక్క హిట్టు మాత్రమే అందుకున్న రామ్ చరణ్ హీరోయిన్.. Neha Sharma : ఆకాశమే భువికి దిగి వచ్చిందా అన్నట్టుంది కదా నేహా.. Neha Sharma : తెల్ల దుస్తులతో తెలుపు కంటే అందంగా మెరుస్తున్న నేహా.. Most Popular Peddi Movie: పెద్ది మూవీ డైరెక్టర్ చేసిన తప్పేంటో చెప్పిన స్టార్ రైటర్… This Week Movie Releases: ఈ వారం రిలీజైన మూవీస్ లో ఏ మూవీ సక్సెస్ సాధించిందో తెలుసా… Jada Sravan Kumar: వైసీపీ ఖతం.. తేల్చి చెప్పిన జడ శ్రావణ్ కుమార్! YS Jagan: జగన్ కోసం కేంద్ర బలగాలు?! Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డి వస్తానంటే వైసీపీలో ఏమంటున్నారో తెలుసా? Today August 8 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారిపై శని దేవుడు అనుగ్రహం.. అనుకున్న పనులన్నీ సక్సెస్.. Toddy Tree CCTV : తాటిచెట్లు ఎక్కిన సీసీ కెమెరాలు..! ఇదో హఠాత్ పరిణామం Mukti Bhavan : మీరు చావాలనుకుంటున్నారా.. అయితే ఈ హోటల్ కి వెళ్ళండి.. middle class finance : మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు? ఈ ఆరు తప్పులే కారణం..