HomeఫోటోలుNeha Sharma : తెల్ల దుస్తులతో తెలుపు కంటే అందంగా మెరుస్తున్న నేహా.. ఫోటోలుసినిమా ఫొటోలు Neha Sharma : తెల్ల దుస్తులతో తెలుపు కంటే అందంగా మెరుస్తున్న నేహా.. Neha Sharma : గ్లామర్ షో చేయడంలో ఈ బ్యూటీ స్టైలే సపరేటు అంటారు అభిమానులు. By Swathi Chilukuri Monday, 31 March 2025, 15:35 PM FacebookXWhatsAppCopy URL Neha Sharma నేహా శర్మ పేరు చెప్పగానే మీకు ఓ హీరోయిన్ గుర్తు వచ్చిందా? ఈమె పేరు కంటే చిరుత బ్యూటీ అంతే త్వరగా గుర్తు పడుతారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నేహా శర్మ. రామ్ చరణ్ సరసన నటించి మంచి మార్కులు సంపాదించింది కూడా. కానీ ఈ సినిమా తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు రాలేదు అనే చెప్పాలి. గ్లామర్ షో చేయడంలో ఈ బ్యూటీ స్టైలే సపరేటు అంటారు అభిమానులు. ఈ బ్మూటీ బీహార్ కు చెందినది. కానీ తెలుగు ప్రేక్షకులకు చాలా పరిచయమే. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాతో కూడా ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. TagsbollywoodNeha Sharmaneha sharma photosNeha Sharma photos Viraltollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleSalman Khan : ‘సికిందర్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..సల్మాన్ కి ఇంత తక్కువనా?Next articleJayam : ‘జయం’ సినిమాలో హీరోయిన్ గా యాంకర్ రష్మీ..కానీ చివరికి ఏమైందంటే! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Unknown Facts: టాలీవుడ్ లో సొంత ఇల్లు లేని స్టార్ హీరోలు వీళ్ళే! Multiplex Business : ఇది యాపారం.. పెద్ద పెద్ద హీరోలు థియేటర్లు కట్టేది అందుకే.. Rajamouli Son: రాజమౌళి కొడుకు హీరోగా ఒక మూవీ స్టార్ట్ అయిందా… అది ఆగిపోవడానికి కారణం ఎవరు… Manchu Lakshmi: మంచు ఫ్యామిలీ లో పుట్టకపోయుంటే గొప్ప స్థాయికి వెళ్లేదాన్ని : మంచు లక్ష్మి Dil Raju Movies : దిల్ రాజుకు ఎందుకు ప్రతిదీ ఎదురు తంతోంది.. Megastar Chiranjeevi: 2006 లోనే ఇరుముడి లాంటి కథ చిరంజీవి దగ్గరికి.. ఎందుకు రిజెక్ట్ చేశారంటే… Most Popular Apple Samsung: ఆపిల్.. సామ్ సంగ్ రెండూ తోడుదొంగలే.. మన జేబుకు ఎలా చిల్లు పెడుతున్నాయో తెలుసా chandrababu smile : ‘బాబు’ నవ్వాడు..! BRICS summit: ఈ ఒక్క ఫొటోతో ప్రపంచానికి షాకిచ్చిన మోడీ.. అంతా కుళ్లుకొని చస్తారు Bigg Boss 10 Telugu: అన్యాయంగా రోహిత్ ని టార్గెట్ చేసిన నాగార్జున..ఆవేశం తో రగిలిపోతున్న ఫ్యాన్స్! Vivo X500: ఎన్నో రంగులు.. కొత్త యాక్సెసరీలు.. రాబోయే జైస్ కెమెరా ఫోన్లు ఇవే.. Bigg Boss 10 Telugu: పాపం..ఆటో రామ్ ప్రసాద్ పరువు తీసేసిన నాగార్జున..అనవసరం గా ‘బిగ్ బాస్ 10’ కి వచ్చాడు! Revanth Reddy: పాలమ్మినా.. పూలు అమ్మినా.. అసెంబ్లీలో రేవంత్ సెటైర్లకు నవ్వకుండా ఉండలేరు AK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు “ఇంటి” ఫ్యాంటసీ ఏంటో.. Maruti Suzuki EV : గ్రామీణులకు వరంగా రూ.10 లక్షల్లోపు మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు.. టాటా టియాగో ఈవీకి గట్టి పోటీ!