HomeఫోటోలుKetika Sharma: ఈ సొగసరి కౌగిట ఉన్న ఆ డ్రెస్ లది ఎంతటి పుణ్యమో కదా.. ఫోటోలుసినిమా ఫొటోలు Ketika Sharma: ఈ సొగసరి కౌగిట ఉన్న ఆ డ్రెస్ లది ఎంతటి పుణ్యమో కదా.. కేతిక శర్మ గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. By Swathi Chilukuri Saturday, 1 February 2025, 17:42 PM FacebookXWhatsAppCopy URL Ketika Sharma కేతిక శర్మ గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ప్రధానంగా తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 24 డిసెంబర్ 1995న భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో జన్మించింది. ఓ హిందూ కుటుంబంలో జన్మించిన వయ్యారి భామకు ఫుల్ అభిమానులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లా మార్టినియర్ బాలికల పాఠశాలలో స్కూలింగ్ విద్యను కంప్లీట్ చేసింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లా మార్టినియర్ బాలికల పాఠశాలలో స్కూలింగ్ విద్యను కంప్లీట్ చేసింది. ఢిల్లీ నగరంలో ఉన్న మిరాండా హౌస్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. చదువు పూర్తయ్యాక మోడలింగ్ లో తన కెరీర్ ను ప్రారంభించింది. పలు బ్రాండ్ల ప్రకటనల్లో మెరిసింది. TagsKetika Sharmaketika sharma instagramketika sharma moviesketika sharma photos Share FacebookXWhatsAppCopy URL Previous articleChina : ఎలుక పిల్లకు జన్మనిచ్చిన రెండు మగ ఎలుకలు.. ఎలా జరిగిందంటే ?Next articleEarth Rotation: భూమి తిరగడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో చూసేయండి Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Ketika Sharma: కేతిక శర్మ.. నీ విరహవేదన చూడలేమమ్మా..! NTR Prashanth Neel Dragon Movie : ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ లో కేతిక శర్మ ఐటెం సాంగ్..ఊహకందని రెమ్యూనరేషన్! Ketika Sharma : ఒక్క హిట్ తో కేతిక శర్మ జాతకమే మారిపోయిందిగా..ఏకంగా ఆ స్టార్ హీరో సరసన ఛాన్స్! Ketika Sharma : అలాంటి డ్రామాలు ఆడడం నాకు రాదు అంటూ కేతిక శర్మ స్ట్రాంగ్ కౌంటర్! Robin Hood : రాబిన్ హుడ్ లో అసభ్యకర స్టెప్, నోరు విప్పిన కేతిక శర్మ, ఏమందంటే? Ketika Sharma : ‘అది దా సర్ప్రైజ్’ పాటకు కేతిక శర్మ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? Most Popular Delhi Protest : నాయకత్వం లేని నిరసనలను ఎలా కంట్రోల్ చేయాలి? CJP Protest : జంతర్‌మంతర్ 2.0.. ఉద్యమం ఓడిందా? వ్యూహమే విఫలమైందా? Rahul Gandhi : ఇలాగే ఆందోళన కొనసాగిస్తే మోడీని గద్దె దించొచ్చట? Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి అపూర్వ అవుట్.. రోహిత్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్! Pawan Kalyan: తమిళ నాడు సీఎం విజయ్ తో పవన్ కళ్యాణ్ భేటీ.. పూర్తి వివరాలు మీకోసం! They Call Him OG: ఈటీవీ తలరాతని మార్చేసిన ‘ఓజీ’..TRP రేటింగ్స్ ఏ రేంజ్ లో వచ్చాయంటే! Epic Movie: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’.. ఎందులో చూడాలంటే! Bloody Romeo Movie: ‘బ్లడీ రోమియో’ షూటింగ్ గురించి సెన్సేషనల్ అప్డేట్.. మరి ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి? Bigg Boss 10 Telugu: హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే రామకృష్ణ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగార్జున!