Ketika Sharma: అలాంటి బట్టల్లో ఊయల ఊగుతున్న యంగ్ హీరోయిన్.. మతిపోగోట్టే గ్లామరస్ లుక్ వైరల్!
దర్శకుడు పూరి జగన్నాధ్ కేతిక శర్మను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. మోడల్ అయిన కేతిక శర్మకు హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చాడు. ఆయన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన 'రొమాంటిక్' చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.





