HomeఫోటోలుJanhvi Kapoor: జాన్వీ కపూర్ ఏ డ్రెస్ వేసుకున్నా కుర్రకారుకు గుబులు పుట్టాల్సిందే. ఫోటోలుసినిమా ఫొటోలు Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఏ డ్రెస్ వేసుకున్నా కుర్రకారుకు గుబులు పుట్టాల్సిందే. జాన్వీ కపూర్ హిందీ చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న నటి. ఈ బ్యూటీ తన నటనతో బాలీవుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా అభిమానులను సొంతం చేసుకుంది. By Swathi Chilukuri Saturday, 14 December 2024, 16:47 PM FacebookXWhatsAppCopy URL Janhvi Kapoor జాన్వీ కపూర్ హిందీ చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న నటి. ఈ బ్యూటీ తన నటనతో బాలీవుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మంచి మంచి ప్రాజెక్ట్ లతో మన ముందుకు రావడానికి సిద్దం అయింది. Janhvi Kapoor తాజాగా జాన్వీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రాలలో ఒకదానిలో, ఆమె ఎరుపు రంగు చీరను కట్టుకుంది. ఆమె అందులో సొగసైన అందంతో ఆకట్టుకుంది. ఈ బ్యూటీ సన్నీ సంస్కారీ కి తులసి కుమారి అనే రొమాంటిక్ కామెడీలో కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె ధావన్ సరసన నటిస్తోంది. అంతేకాదు ఆమె రామ్ చరణ్‌తో కలిసి తెలుగులో ఆర్సి 16 అనే చిత్రంలో నటించనుంది. రీసెంట్ గా దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించి తన రేంజ్ ను మార్చుకుంది. ఈ సినిమాలో కాసేపు కనిపించినా కూడా జాన్వీ నటనకు ఎంతో మంది మంత్రముగ్దులు అయ్యారు. TagsDevara MovieJanhvi Kapoorjanhvi kapoor instagramjanhvi kapoor photosJanhvi Kapoor picsLatest Tollywood Newsntr Share FacebookXWhatsAppCopy URL Previous articleMouni Roy: మౌని ఏంటి రోజు రోజుకు బట్టల సైజ్ మరింత తగ్గిస్తుంది?Next articleInd Vs Aus 3rd Test: ఆస్ట్రేలియా ఆటగాళ్లే కాదు.. అభిమానులు కూడా అంతే.. టీమిండియా బౌలర్ సిరాజ్ కు ఎలాంటి అనుభవం ఎదురయిందంటే? వైరల్ వీడియో Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Jhanvi Kapoor: రహస్యంగా పెళ్లి చేసుకున్న జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ హాట్ కామెంట్స్! Allu Arjun And Atlee: మరో 130 రోజులా ..? అల్లు అర్జున్ సహనానికి పరీక్ష పెడుతున్న డైరెక్టర్ అట్లీ.. Janhvi Kapoor: మాజీ సీఎం మనవడితో జాన్వీ కపూర్ ప్రేమాయణం.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ పోస్ట్.. Janhvi Kapoor Private Chats : లీకైన హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రైవేట్ చాట్స్.. వామో.. ఈ రేంజ్ లో మాట్లాడుతుండేంటి.. Buchi Babu: బుచ్చి బాబు ని విమర్శిస్తూ జాన్వీ కపూర్ కి సపోర్టుగా నిల్చిన యంగ్ హీరోయిన్.. Most Popular Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. నాగ వంశీ మాటలకు సమాధానం కావాల్సిందే.. Karnataka DK Shivakumar : సీఎం సార్.. మీరే నాకు పెళ్లి చేయాలి.. ఓ పల్లెటూరి యువకుడి విజ్ఞప్తి వైరల్ West Bengal Politics : సాంస్కృతిక జాతీయవాదం దిశగా అడుగులేస్తున్న బెంగాల్ సమాజం Pawan Kalyan: గ్రామాల్లో వైసీపీ ని ఖాళీ చేస్తున్న జనసేన.. పవన్ మాస్టర్ ప్లాన్ అదుర్స్! 50MP సెల్ఫీ కెమెరా, 8,000mAh బ్యాటరీ.. మొబైన్ ఫోన్ మార్కెట్లో ఈ ఒప్పో ఫోన్ సంచలనం Bigg Boss 10 Telugu: గ్రాండ్ గా జరిగిన రోహిత్, షాలిని పెళ్లి.. హౌస్ మొత్తం షేక్..వీడియో వైరల్! Pawan Kalyan: గొడవలు.. గొడ్డలి పోట్లు.. మా గొంతులు కట్టలు తెగుతాయి.. పవన్ ఓజీ స్పీచ్ గూస్ బంప్స్ అంతే Chandrababu Naidu: జగన్ కు ప్రతిపక్ష హోదా.. లెక్కలతో సహా చెప్పిన చంద్రబాబు..ఇది మామూలు మాస్ ర్యాగింగ్ కాదు పో..