Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Photos » Anchor vishnu priya overdose treat viral on social media

Vishnu Priya: కవ్వించే ఫోజులతో కుర్రాళ్ళకు కునుకు దూరం చేసిన యాంకర్ విష్ణుప్రియ… మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్ వైరల్!

Vishnu Priya: అబ్బాయిలను సుడిగాలి సుధీర్ రిప్రజెంట్ చేస్తే... అమ్మాయిలను విష్ణుప్రియ రిప్రజెంట్ చేసేది. పోవే పోరా కొంత మేర ఆదరణ దక్కించుకుంది. అలా యాంకర్ గా విష్ణుప్రియ వెలుగులోకి వచ్చింది.

Written By:S.Reddy, Updated On : June 11, 2024 / 02:00 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Anchor Vishnu Priya Overdose Treat Viral On Social Media

Anchor Vishnu Priya overdose treat viral on social media

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram
Anchor Vishnu Priya overdose treat viral on social media (4)
యాంకర్ విష్ణుప్రియ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒకప్పుడు యూట్యూబ్ వీడియోలు చేసుకునే ఈ అమ్మడు బుల్లితెర ప్రేక్షకుల్లో పాపులారిటీ రాబట్టింది. సుడిగాలి సుధీర్ ఈమెకు బ్రేక్ ఇచ్చాడని చెప్పొచ్చు. జబర్దస్త్ షోతో స్టార్ గా ఎదిగిన సుడిగాలి సుధీర్ పలు షోలకు యాంకర్ గా చేసేవాడు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల్లో సుధీర్ హవా సాగించాడు. వీటి కంటే ముందు సుధీర్ ‘పోవే పోరా’ అనే యూత్ఫుల్ షో చేశాడు. ఈ షోలో తోటి యాంకర్ గా విష్ణుప్రియ చేసింది. Photo: Instagram

Anchor Vishnu Priya overdose treat viral on social media (1)
అబ్బాయిలను సుడిగాలి సుధీర్ రిప్రజెంట్ చేస్తే… అమ్మాయిలను విష్ణుప్రియ రిప్రజెంట్ చేసేది. పోవే పోరా కొంత మేర ఆదరణ దక్కించుకుంది. అలా యాంకర్ గా విష్ణుప్రియ వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్ళు బుల్లితెర మీద సందడి చేసిన విష్ణుప్రియ ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. అందుకు కారణం ఆమె నటిగా ఎదగాలని ఆశపడుతోంది. వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఓ రోల్ చేసింది. అలాగే ఒకటి రెండు సినిమాలు, సిరీస్లలో నటించింది. Photo: Instagram

Anchor Vishnu Priya overdose treat viral on social media (2)
విష్ణుప్రియకు దయ సిరీస్ లో మంచి ఛాన్స్ దక్కింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన దయ వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ గా అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది. దయ సిరీస్లో జర్నలిస్ట్ రోల్ లో విష్ణుప్రియ పూర్తి నిడివి కలిగిన పాత్ర సొంతం చేసుకుంది. నెక్స్ట్ దయ 2 సైతం విడుదల కావాల్సి ఉంది. త్వరలో దయ 2 విడుదలయ్యే సూచనలు కలవు. Photo: Instagram

Anchor Vishnu Priya overdose treat viral on social media (3)
మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షోతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. తాజాగా స్లీవ్ లెస్ జాకెట్ ధరించి సాంబ్రాణి పొగ వేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. రెచ్చగొట్టేలా ఉన్న ఆమె ఫోజులు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. విష్ణుప్రియ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విష్ణుప్రియ తల్లి హెయిర్ డ్రెస్సర్ అట. ఆర్తి అగర్వాల్, శ్రియ శరన్ వంటి స్టార్స్ వద్ద పని చేసిందని ఓ సందర్భంలో చెప్పింది. గత ఏడాది విష్ణుప్రియ తల్లి కన్నుమూసింది. Photo: Instagram

S.Reddy

S.Reddy Author - OK Telugu

Web Title: Anchor vishnu priya overdose treat viral on social media

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Anchor Vishnu Priya
  • Photo Gallery
  • Tollywood actresses
  • Viral Pics
Follow OKTelugu on WhatsApp

Related News

Eesha Rebba Pics: వంపు, వయ్యారాలతో అదరగొట్టేస్తున్న ఈషా రెబ్బా..

Eesha Rebba Pics: వంపు, వయ్యారాలతో అదరగొట్టేస్తున్న ఈషా రెబ్బా..

Ruhi Singh: చాలా హాట్ గురు.. తట్టుకోగలరా ఈ అందాలు..

Ruhi Singh: చాలా హాట్ గురు.. తట్టుకోగలరా ఈ అందాలు..

Deepthi Sunaina: చీకట్లో కాఫీ..కుర్రాళ్లకు కవ్వింపు.. అదిరిందమ్మ దీప్తి

Deepthi Sunaina: చీకట్లో కాఫీ..కుర్రాళ్లకు కవ్వింపు.. అదిరిందమ్మ దీప్తి

Sharvari: పదేళ్లలోనే ఈ రేంజ్ క్రేజా? అందాలతో షేక్ చేస్తుందిగా..

Sharvari: పదేళ్లలోనే ఈ రేంజ్ క్రేజా? అందాలతో షేక్ చేస్తుందిగా..

Chitrangda Singh: బోల్డ్ బ్యూటీగా మారిన చిత్రాంగద. ఫోటోలు చూస్తే దిమ్మతిరుగుతుంది..

Chitrangda Singh: బోల్డ్ బ్యూటీగా మారిన చిత్రాంగద. ఫోటోలు చూస్తే దిమ్మతిరుగుతుంది..

Zaara Yesmin: జారా అందాలు జర చూడరాదే.. ఆగమాగం చేస్తుంది గా..

Zaara Yesmin: జారా అందాలు జర చూడరాదే.. ఆగమాగం చేస్తుంది గా..

Sisters: అందం, ఆరాధించే అభిమానులు ఉన్నా ఈ అక్కాచెల్లెళ్లను ఎవరు పట్టించుకోవడం లేదా?

Sisters: అందం, ఆరాధించే అభిమానులు ఉన్నా ఈ అక్కాచెల్లెళ్లను ఎవరు పట్టించుకోవడం లేదా?

Mrunal Thakur: పద్ధతి గల సీత ఇలా తయారైందేంటి? ఫ్యాషన్ లో మెరిసిపోతుంది..

Mrunal Thakur: పద్ధతి గల సీత ఇలా తయారైందేంటి? ఫ్యాషన్ లో మెరిసిపోతుంది..

Samantha: సమంత ఈ ఫోటోలు చూశారా? కేక పెట్టిస్తున్నాయి గా..

Samantha: సమంత ఈ ఫోటోలు చూశారా? కేక పెట్టిస్తున్నాయి గా..

ఫొటో గేలరీ

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral

Faria Abdullah : చిట్టి ఫోటోలు చూస్తే చెమటలు పట్టాల్సిందే గురూ..

Faria Abdullah Faria Abdullah Latest Photos Are Viral On Social Media
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.