HomeఫోటోలుAnasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే? ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే? By Swathi Chilukuri Monday, 19 May 2025, 16:24 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya House Photo ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. ఈ రంగమ్మత్త రీసెంట్ గా నూతన గృహాన్ని కొనుగోలు చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశ వేడుకను నిర్వహించి సోషల్ మీడయాలో ఫోటోలను పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వారి కొత్త ఇంటికి ‘శ్రీరామ సంజీవి’ అని పేరు పెట్టారట. ఈ సందర్భంగా హోమాలు, పూజలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం వంటివి జరిపించారు. గృహ ప్రవేశం రోజున వారి ఇంటికి ఆంజనేయస్వామి విచ్చేశారంటూ ఎమోషనల్ అయింది అనసూయ. మరి మీరు కూడా యాంకర్, నటి అనసూయ వాళ్ల ఇంటి ఫోటోలను చూసేయండి.. ఇక ఈ ఇంటికి ఎన్ని కోట్లు పెట్టి డిజైన్ చేశారు అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. మరి ఆన్సర్ ఎప్పుడిస్తుందో రంగమ్మత్త. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya PhotosAnchor Anasuyatollywood news Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAP Government : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. త్వరలో అమలు..Next articleWomen Entrepreneurs : పెట్టుబడి అవసరం లేదు..కానీ లక్షల్లో ఆదాయం.. మహిళలు ఇంటి నుంచి చేసే 5 అద్భుతమైన వ్యాపారాలు ఇవే.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Diksha Singh Photoshoot: జారిపోతున్న అందాలను దాచుకో భామా Saturday, 31 January 2026, 12:52 PM Shama Sikander Looks Stunning: ఇంత హాట్ అందాన్ని తట్టుకోగలమా? Friday, 30 January 2026, 20:13 PM Anasuya Bhardwaj: అనసూయ ఎక్సర్సైజ్ చేస్తే మనకు చెమటలు పట్టాల్సిందే! Thursday, 29 January 2026, 18:23 PM Most Popular Priyamani bumper offer: బంపర్ ఛాన్స్ కొట్టేసిన ప్రియమణి..ఏకంగా 500 కోట్ల సినిమాలో హీరోయిన్! Saturday, 31 January 2026, 16:08 PM Suriya Venky movie title: ‘ఆ టైటిల్ ఏంటి సామీ..’ అంటూ సూర్య, వెంకీ అట్లూరి కొత్త సినిమాపై ట్రోల్స్! Saturday, 31 January 2026, 16:03 PM Trump Doug Burgum wife comment: ఓడియమ్మా ట్రంపూ.. నువ్వు పెద్ద రసికుడివే పో! Saturday, 31 January 2026, 15:58 PM Shehbaz Sharif begging for money: పాక్ ప్రధానీ.. నీకు పరువంటూ ఉండి చస్తేగా.. అడగడానికి.. Saturday, 31 January 2026, 15:49 PM Load more