HomeఫోటోలుAnanya Nagalla: పండుగ వేళ దేవతలా తయారైన అనన్య నాగళ్ల.. చూస్తే ఆహా అంటారు.. ఫోటోలుసినిమా ఫొటోలు Ananya Nagalla: పండుగ వేళ దేవతలా తయారైన అనన్య నాగళ్ల.. చూస్తే ఆహా అంటారు.. అనన్య నాగల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. By Swathi Chilukuri Monday, 13 January 2025, 13:54 PM FacebookXWhatsAppCopy URL Ananya Nagalla అనన్య నాగల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందమైన దుస్తులు ధరించి దిగిన ఫోటోలతో తన ఇన్ స్టాగ్రామ్ నిండిపోయింది అని చెప్పవచ్చు. ఎక్కువగా ట్రెడీషనల్ గానే కనిపిస్తుంది. ఇక ఈమె ఫ్యాషన్ అంటే చాలా మందికి ఇష్టం కూడా. ఆమె వకీల్ సాబ్, మల్లేశం, ప్లే బ్యాక్ వంటి అనేక చిత్రాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది.. ప్రతి సినిమా కూడా మంచి నటిగా మరింత పేరు తెచ్చుకోవడానికి దోహదపడింది. గతేడాది నవంబర్లో విడుదలైన అన్వేషిలో ప్రేక్షకులు ఆమెను మరింద ఆదరించారు. ఇక అను పింక్ అండ్ గ్రీన్ చీర కట్టుకున్న ఫోటోను పోస్ట్ చేయడంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక భోగి రోజు అంటే ఈ రోజు తన ఫోటోలను పోస్ట్ చేసి హ్యాపీ భోగి అంటూ శుభాకాంక్షలు తెలిపింది. మొత్తం మీద ఫెస్టివల్ లుక్ లో అనన్య అదిరిపోయింది లే.. TagsAnanya Nagallaananya nagalla instagramananya nagalla moviesananya nagalla photosh Share FacebookXWhatsAppCopy URL Previous articleZ-Morh tunnel : కాశ్మీర్లో జెడ్-మోర్హ్ టన్నెల్ ప్రారంభించిన ప్రధాని మోదీ.. దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా ?Next articleSSMB 29: ఇది కూడా మల్టీస్టారరే, మహేష్ బాబుకు అన్నయ్యగా టాలీవుడ్ స్టార్ హీరో? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Ananya Nagalla saree : లేలేత అనన్య అందాలు.. Ananya Nagalla Photoshoot: తెలుగుపిల్ల తెరచాటు అందాలు Ananya Nagalla Latest Photoshoot: ఏం పోతపోశాడు బ్రహ్మ.. అనన్య.. నీ అందాలు చూడతరమా? Ananya Nagalla : ‘ఏం పోయేకాలం అనన్య’.. మూర్తి.. ఏం లాంగ్వేజ్ ఇదీ Ananya Nagalla : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పని మాకెలా తెలుస్తుంది?- అనన్య నాగేళ్ల! Most Popular Crocodile Puja : అది మామూలు గుండె కాదు.. ఏకంగా మొసలికే పూజలు.. వైరల్ వీడియో YouTube monetization : యూట్యూబర్లకు షాక్. ఇక మానిటైజేషన్ అంత ఈజీ కాదు! Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ కి లైవ్ లో ప్రపోజ్ చేసిన యంగ్ హీరోయిన్.. దెబ్బకు అందరూ షాక్.. వీడియో వైరల్.. Jabardasth Varsha : అందుకే వదిలేశాను.. జబర్దస్త్ ‘వర్ష’ బయటపెట్టిన సంచలన నిజాలు.. Jabardasth Appa Rao : ఆ జబర్దస్త్ కమెడియన్ ప్రభాస్ కి గురువు.. ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు.. Agnipariksha 2 Promo: ‘అగ్నిపరీక్ష 2’ ప్రోమో వచ్చేసింది.. జడ్జీలను మోసం చేసి అడ్డంగా దొరికిపోయిన కంటెస్టెంట్.. Money Loss Recovery: డబ్బులు కోల్పోయారా..? తిరిగి సంపాదించుకునే చిట్కాలు ఇవే.. Ajit Doval: టర్కీ, పాక్ తో సౌదీ డీల్.. అగ్రిమెంట్ కు ముందే అజిత్ ధోవల్ టూర్.. ఏం జరిగింది? Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్.. ఆరేళ్లలోనే పూర్తి చేయొచ్చా?