HomeఫోటోలుAlaya F: ఒంటి మీద రెండే పీసులు.. ఫోటోలు చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Alaya F: ఒంటి మీద రెండే పీసులు.. ఫోటోలు చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. అలాయా ఎఫ్ గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలు చూసే వారికి మాత్రమే పరిచయమే. By Swathi Chilukuri Wednesday, 5 March 2025, 15:30 PM FacebookXWhatsAppCopy URL Alaya F అలాయా ఎఫ్ గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలు చూసే వారికి మాత్రమే పరిచయమే. ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. తన అందచందాలతో అలరిస్తుంటుంది. ఈమెకు బాలీవుడ్ లో మంచి ఫేమ్ ఉంది. పూర్తి పేరు ఆలియా ఫర్నీచర్ వాలా. పూజా బేడీ కూతురు ఈ బ్యూటీ. తల్లి ఫేమ్ తో ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ చిన్నది. జవానీ జానేమన్ అనే సినిమాతో 2020లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 2022లో వచ్చిన ఫ్రెడ్జీ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ సరసన నటించి మంచి మార్కులు వేసుకుంది. ఆ తర్వాతి సంవత్సరం అంటే 2023లో కూడా ఈ బ్యూటీ రెండు సినిమాలతో అలరించింది. కానీ ఇందులో ఒకటి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. TagsAlaya Falaya f moviesalaya f photosLatest Tollywood News Share FacebookXWhatsAppCopy URL Previous articleBigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9, కన్ఫర్మ్ అయిన ఫస్ట్ 6 కంటెస్టెంట్స్ వీరే? ఇక హౌస్‌లో రచ్చేNext articleNagababu: నాగబాబు ఎమ్మెల్సీ.. కూటమి ఎట్టకేలకు ఫిక్స్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Funky Collection: ‘ఫంకీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాలేదు! Rajamouli And Uday Kiran: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు ప్లాన్ చేశాడా.? Chiranjeevi: చిరంజీవి రిటైర్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ కి దూరంగా తనకి నచ్చిన ఆ సిటీ లో ఉండబోతున్నాడా..? Kiraak RP: బొత్స సత్యనారాయణ కి క్షమాపణలు చెప్పిన కిరాక్ ఆర్ఫీ..వీడియో వైరల్! Most Popular Comrade Kalyan Movie: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మొట్టమొదటి రివ్యూ.. ఇలా ఉంటుందని అసలు ఊహించలేదు! Andhra Pradesh SIR : బీజేపీ నేతలపై ఒంటికాలిపై లేచి లైవ్ లో శివతాండవం చేసిన టీవీ5 మూర్తి.. వైరల్ వీడియో Varanasi Movie: ‘వారణాసి’ కోసం సరికొత్త బాషని కనిపెట్టిన రాజమౌళి..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం! Nara Lokesh : మంగళగిరిలో నారా లోకేష్ ప్రజాదర్బార్ Suzuki V-Strom SX : కొత్త కలర్‌తో సుజుకి V-Strom SX.. రూ.2.02 లక్షలకే అడ్వెంచర్ టూరర్ Bigg Boss 10 Telugu: అక్షరాల 8 కోట్ల 20 లక్షల వ్యూస్.. చరిత్ర తిరగరాసిన ‘బిగ్ బాస్ 10’ షో! YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. ఈ కష్టం పగవాడికి కూడా రావద్దు.. Amazon Great Indian Festival : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు.. Galaxy S25 Ultra, iPhone 16 ధరలు ఎంతంటే? AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదాకు జగన్ పెద్ద ప్లాన్?!