HomeఫోటోలుActress Sridevi : ఈ శ్రీదేవి సీనియర్ శ్రీదేవి లా అవుతుందా? ఫోటోలుసినిమా ఫొటోలు Actress Sridevi : ఈ శ్రీదేవి సీనియర్ శ్రీదేవి లా అవుతుందా? Actress Sridevi : శ్రీదేవి అంటే తక్కువ మందికి తెలుసు. కానీ కోర్టు మూవీ హీరోయిన్ అంటే టక్కున గుర్తు పడతారు. By Swathi Chilukuri Wednesday, 16 April 2025, 22:06 PM FacebookXWhatsAppCopy URL Actress Sridevi మొదటి సినిమాతోనే ఎట్రాక్ట్ చేసే హీరోయిన్ లు తక్కువ. కానీ అందులో ఒకరిగా నిలిచింది శ్రీదేవి ఆపళ్ల. శ్రీదేవి అంటే తక్కువ మందికి తెలుసు. కానీ కోర్టు మూవీ హీరోయిన్ అంటే టక్కున గుర్తు పడతారు. మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించింది. ఓవర్ నైట్ లో సెలబ్రెటీగా మారింది. మొదటి సినిమా అయినా సహజ నటన, వ్యక్తీకరణ, అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె నటనను విమర్శకులు, ప్రేక్షకులు ఇద్దరూ ప్రశంసించారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చీరలో మెరుస్తుంది. చీర కట్టులో కిరాక్ అనిపిస్తుంది. సన్నజాజి లాంటి నడుముతో యూత్ ను ఆకట్టుకుంటుంది శ్రీదేవి. ఇక సీనియర్ శ్రీదేవి లా అందనంత ఎత్తుకు ఎదగాలని అభిమానుల కోరిక.. Tagsactress srideviCourt Movie HeroineLatest PhotosSridevi PhotostollywoodViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleGoogle Ads Safety : గూగుల్ యాడ్స్ సేఫ్టీ: భారత్లో 247.4 మిలియన్ ప్రకటనల తొలగింపుNext articleTrain : సిక్కింకు రైలు సర్వీస్ ఎందుకు లేదు? త్వరలో ఎందుకు రాబోతుంది? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? KTR The Paradise : నాని ‘ప్యారడైజ్’ కోసం చాలా ఏళ్ల తర్వాత థియేటర్ కు కేటీఆర్.. కారణమదే.. Sampoornesh Babu: వివాదాస్పద ఇంటర్వ్యూ.. ఆ జర్నలిస్టు అసలు రంగు బయటపెట్టిన సంపూర్ణేష్ బాబు.. వైరల్ వీడియో Most Popular The Traitors: తేజ సజ్జ ‘ట్రైటర్స్’ షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే! Bigg Boss 10 Telugu: హీరో రామ్ కజిన్ ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా ఉన్నాడు.. ఎవరో చెప్పగలరా! Bigg Boss 10 Telugu: షాలిని దెబ్బకు తగ్గుతున్న రోహిత్ ఓటింగ్.. ఈ వారం ఏ స్థానంలో ఉన్నాడంటే! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో త్రిగున్ కు పిచ్చిపటేసింది.. ఏంటీ ప్రవర్తన..అమన్ పై అత్యంత నీచమైన భాష! Bigg Boss 10 Telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆ ఇద్దరు ‘అగ్నిపరీక్ష 2’ కంటెస్టెంట్స్ అవుట్! Kalki Bhagwan : కల్కీ భగవాన్ కన్నుమూత.. క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా.. 2019లో ఏం జరిగింది? Ritu Chowdary: రీతూ చౌదరి తో బ్రేకప్ చేసుకున్న డిమోన్ పవన్..సంచలనం రేపుతున్న పోస్ట్! 2026 Suzuki Hayabusa Special Edition : కుర్రకారు కలల బైక్.. ధర ఎంతో తెలుసా? Sundar Pichai : ‘నువ్వు ఒక మాన్ స్టర్’.. సుందర్ పిచాయ్ ముఖం మీదే అనేసిన ట్రంప్.. తర్వాత ఏమైందంటే?