వ్యాక్సిన్‌పై ప్రధాని వైఖరి తెలపాలి: రాహుల్
ప్రతి భారతీయుడికి టీకాలు వేసే అంశంపై బీజేపీ, కేంద్రం భిన్న వైఖరిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచిత టీకాలు వేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి మాట్లాడుతూ కొవిడ్-19 వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికీ టీకాలు వేస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు.
Written By:
, Updated On : December 3, 2020 / 03:36 PM IST