https://oktelugu.com/

2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: ట్రంప్‌

2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్‌  అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కానీ ఆయన అపజయాన్ని అంగీకరించడం లేదు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌, మోసం జరిగిందని ఆరోపిస్తూ కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 3, 2020 / 03:30 PM IST
    Trump Failure
    Follow us on