భారత్‌లో 65 లక్షలకు పైగా కరోనా కేసులు..

గడిచిన 24 గంటల్లో భారత్‌లో 75,829 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65,49374గా ఉంది. ఇక నిన్న ఒక్కరోజు 940 మంది మృతి చెందగా వీటి సంఖ్య మొత్తం 1,01,782కు చేరింది. ప్రస్తుతం దేశంలో 9,37,625 యాక్టివ్‌ కేసులు ఉండగా 55,09,967 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశంలో నమోదయిన కేసులలో 1.56 శాతానికి తగ్గిన మరణాల రేటు ఉంది. ఇక నిన్న ఒక్కరోజే 14,42,131 కోవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు కేంద్ర […]

Written By: NARESH, Updated On : October 4, 2020 11:09 am

carona

Follow us on

గడిచిన 24 గంటల్లో భారత్‌లో 75,829 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65,49374గా ఉంది. ఇక నిన్న ఒక్కరోజు 940 మంది మృతి చెందగా వీటి సంఖ్య మొత్తం 1,01,782కు చేరింది. ప్రస్తుతం దేశంలో 9,37,625 యాక్టివ్‌ కేసులు ఉండగా 55,09,967 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశంలో నమోదయిన కేసులలో 1.56 శాతానికి తగ్గిన మరణాల రేటు ఉంది. ఇక నిన్న ఒక్కరోజే 14,42,131 కోవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

Also Read: కరోనా నుంచి కోలుకొనే పరిస్థితి లేదా?