వ్యవసాయ బిల్లుపై కేంద్రానికి నోటీసులు..
పార్లమెంట్‌తో పాటు రాజ్యసభలోనూ ఆమోదం పొందిన వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో బిల్లును సవాల్ చేస్తూ చత్తీస్‌గఢ్‌కు చెందిన కిసాన్ కాంగ్రెస్ నేత రాకేష్ వైష్ణవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషనస్‌పై సోమవారం కేంద్రప్రభుత్వానిక కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బాబ్డే, ఏఎస్ బోపన్న, వీ రామసుబ్రహ్మణ్యంతో కూడిన ధర్మాసం నోటీసులు జారీ చేస్తూ బదులివ్వాలని జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోరింది. కాగా బిల్లు ఆమెదం […]
Written By:
, Updated On : October 12, 2020 / 02:47 PM IST

పార్లమెంట్‌తో పాటు రాజ్యసభలోనూ ఆమోదం పొందిన వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో బిల్లును సవాల్ చేస్తూ చత్తీస్‌గఢ్‌కు చెందిన కిసాన్ కాంగ్రెస్ నేత రాకేష్ వైష్ణవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషనస్‌పై సోమవారం కేంద్రప్రభుత్వానిక కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బాబ్డే, ఏఎస్ బోపన్న, వీ రామసుబ్రహ్మణ్యంతో కూడిన ధర్మాసం నోటీసులు జారీ చేస్తూ బదులివ్వాలని జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోరింది. కాగా బిల్లు ఆమెదం పొందనప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.