ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను ఆర్మీ క్యాంటీన్లలో వినియోగించొద్దని కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని మంత్రి పిలుపు మేరకు స్వదేశీ వస్తువుల వినియోగం పెంచాలని, విదేశీ వస్తువులను బ్యాన్ చేయాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును అందుకున్నట్లు ఆర్మీ సీనియర్ అధికారి తెలిపారు. మొత్తం 4000 ఆర్మీ క్యాంటీన్లలో దిగుమతి వస్తువులను వినియోగిస్తున్నారని, ఈ క్యాంటీన్లలో వాటిని బ్యాన్ చేస్తామని, అయితే కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Ban on foreign goods in army canteens
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com