HomeజాతీయంVoters List: నేను మా ఆయన భర్యను.. ఓటరు జాబితాలో విచిత్రం!

Voters List: నేను మా ఆయన భర్యను.. ఓటరు జాబితాలో విచిత్రం!

Voters List: దేశంలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మొదటి విడత ఎన్నికలు నిర్వహించే 102 నియోజకవర్గాలకు మార్చి 20న నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 1 వరకు 18 ఏళ్లు నిండే అభ్యర్థులు కూడా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఏప్రిల్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

మహిళా ఓటర్లే ఎక్కువ..
ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికల్లో 1.89 కోట్ల మంది తొలిసారి ఓటు వేయనున్నట్లు ఈసీ తెలిపింది. మరోవైపు ఓటర్లలో మహిళల భాగస్వామ్యం కూడా పెరిగింది. దేశంలో మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు ఉన్నారు. 18–19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

నాలుగు రాష్ట్రాల్లో 28 లక్షల మహిళా ఓటర్ల తొలగింపు..
ఇదిలా ఉండగా, కేంద్ర ఎన్నిలసంఘం పార్లమెంటు ఎన్నికల వేళ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 28 లక్షల మహిళా ఓటర్లను ఈసీ తొలగించింది. వీరంతా సరైన వివరాలు చెప్పని కారణంగానే తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇంటి యజమాని పేరు స్థానంలో ఫలానా వ్యక్తి భార్యను.. ఫలాన వ్యక్తి కూతురును అని చెప్పారట. పాత సంప్రదాయం ప్రకారం చాలా మంది భర్త పేరు చెప్పలేదట. దీంతో ఎన్నికల సంఘం ఇలా వివరాలు వెల్లడించని 28 లక్షల మహిళల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించింది.

పారదర్శకత కోసమే..
ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇప్పటికే లక్షలాది డబుల్‌ ఓటర్లను తొలగించింది. ఈ క్రమంలో తాజాగా సరైన వివరాలు లేని ఓటర్ల పేర్లను కూడా తొగిస్తోంది. ఇందులో భాగంగానే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని 28 లక్షల పేర్లను తొలగించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper