
పూనమ్ కౌర్.. టాలీవుడ్ లో అప్పుడెప్పుడో వెలుగు వెలిగి కనుమరుగైన ఈ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే తళుకులీనుతోంది. అందం, అభినయం ఉన్న ఈ నటి ఇప్పుడు అవకాశాలు లేక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది.
టాలీవుడ్‌లో అంతగా సక్సెస్ సాధించలేకపోయిన నటి పూనమ్ కౌర్. చేసింది కొన్ని సినిమాలైనా సరే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. పవన్ కు అనుకూలంగా.. ప్రతికూలంగా.. పరోక్షంగా ఈమె చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపాయి.
తాజాగా పూనమ్ కౌర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటో సెగలు పుట్టిస్తోంది. ఎద అందాలు కనిపించేలా పూనమ్ చిలిపిగా నవ్వుతూ ఓరచూపులతో యూత్ ను తనవైపు ఆకర్షిస్తోంది.
సోషల్ మీడియాలో పూనమ్ షేర్ చేసిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
https://www.instagram.com/p/CQvIy10raMq/?utm_source=ig_web_copy_link