అత్యంత ప్రజాదరణవకీల్ సాబ్ ట్రైలర్ పై రేణుదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వకీల్ సాబ్ ట్రైలర్ పై రేణుదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు నాట పవర్ స్టార్ స్టామినా ఏంటో ‘వకీల్ సాబ్’ ట్రైలర్ చూపించింది. ఒక్కరోజులే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధ్యమైంది. ఎవ్వరూ ఊహించని రీతిలో ట్రైలర్ విధ్వంసం వెండితెరపై కనిపించింది. పవన్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఊగిపోతున్నారు. ప్రస్తుతం ఇదే యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారి రికార్డులు బద్దలు కొడుతోంది.

పవన్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ పై చిరంజీవి, మహేష్, ఎన్టీఆర్ నుంచి అందరూ చూసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా రిలీజ్ కు మించిపోయేలా ట్రైలర్ ను థియేటర్లో విడుదల చేసి రచ్చ చేశారు. ఈ సమయంలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ ట్రైలర్ గురించి ఆసక్తికర కామెంట్ చేశారు ఆయన మాజీ భార్య. పవన్ తో చాలా రోజులు కాపురం చేసి ఇద్దరు పిల్లలను కని ఆయన నుంచి విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్ తాజాగా ‘వకీల్ సాబ్’ ట్రైలర్ పై స్పందించారు. పవన్ ట్రైలర్ గురించి తాజాగా రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

‘వకీల్ సాబ్’ ట్రైలర్ ను చూసిన రేణు దేశాయ్ హాట్ కామెంట్స్ చేశాడు. ‘పవన్ కళ్యాణ్ ఇందులో కొత్తగా కనిపించాడు. ముఖ్యంగా అమ్మాయిల తరుపున ఆయన న్యాయవాదిగా కనిపించడం నాకెంతో నచ్చింది. చివర్లో పురుషుడిని నువ్ వర్జినా’ అని అడగడం కొత్తగా అనిపించిందని రేణు దేశాయ్ అన్నది.. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకునేలా ఉందని.. ట్రైలర్ చూస్తుంటే సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. సినిమాల్లో పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుందని రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది.

ఇక ఈ ట్రైలర్ లో హీరోయిన్ శృతి హాసన్ పాత్ర ఎక్కడా చూపించకపోవడం గమనార్హం. ఆమె ఓన్లీ ప్లాష్ బ్యాక్ లోనే కనిపించే అవకాశాలున్నాయని.. దాన్ని సీక్రెట్ గా దాచేశారని అంటున్నారు. హిందీ పింక్ సినిమాకు రీమేక్ అయిన ‘వకీల్ సాబ్’ లో దర్శకుడు వేణు శ్రీరామ్ చాలా మార్పులు చేశారని అంటున్నారు. తెలుగు నేటీవిటీగా తగ్గట్టుగా సినిమాలో మార్పులు చేశారని అంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Pawan Kalyan: సర్జరీ తర్వాత తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చిన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..

Pawan Kalyan: రీసెంట్ గానే ముంబై లో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ , గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ లోని తన నివాసం లో విశ్రాంతి...

Most Popular

Ayodhya Rama Mandir: అయోధ్య కోసం రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేస్తారా? ప్రపంచవ్యాప్తంగా పెరిగిన రాముడి కీర్తి..

ఈ ఏడాది చివరి నాటికి 200 శాతం పెరిగితే రూ.4 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా దేశ స్థూల జాతీయాదాయంలో ఉత్తర ప్రదేశ్ వాటా 10 శాత పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

Pawan Kalyan Ram Mandir : అయోధ్య రామయ్యకు పవన్ ఇచ్చిన విరాళంపై ఆసక్తి చర్చ.. ఎందుకంటే?

ఇప్పటి వరకు ఇచ్చిన విరాళాల్లో పవన్ కల్యాణ్ ఇచ్చిన విరాళం హైలెట్ గా నిలుస్తుంది.

Anasuya Bharadwaj: ఆయన ఊరిలో లేరు… రాత్రి ఒంటరిగా బెడ్ పై పిచ్చెక్కుతుందన్న అనసూయ!

Anasuya Bharadwaj: అనసూయకు రాత్రి పిచ్చెక్కుతుందట. వాళ్ళ ఆయన భరద్వాజ్ ఊరిలో లేకపోవడనే దీనికి కారణం. ఆయన అవుట్ ఆఫ్ టౌన్ వెళ్లిన ప్రతిసారి ఇదే నరకం అంటూ ఓ వీడియో పోస్ట్...

Lord Krishna: శ్రీకృష్ణుడి మరణం మిస్టరీయేనా?

Lord Krishna: మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవుల కోసం ఎంతో కష్టపడ్డాడు. బావమరుదుల బాగు కోసం అహర్నిశలు శ్రమించాడు. ధర్మం, న్యాయం ఉన్న పాండవుల పక్షమే వహించి కడదాకా వారి వెంట నిలుస్తాడు. కురుక్షేత్రం...

Things to keep at Home: చీపురును ఇంట్లో ఎక్కడ ఉంచుకోవాలో తెలుసా?

Things to keep at Home: మనదేశంలో వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకుంటే చీపురును లక్ష్మిదేవినిగా భావిస్తారు. చీపురును ఎక్కడ ఉంచాలో ఎక్కడ ఉంచకూడదో కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది. దీంతో చీపురును...
Exit mobile version