spot_img
Homeబిజినెస్PMSSY Scheme: కేంద్రం సూపర్ స్కీమ్.. రూ.3,000 పొదుపుతో రూ.15 లక్షలు పొందే ఛాన్స్!

PMSSY Scheme: కేంద్రం సూపర్ స్కీమ్.. రూ.3,000 పొదుపుతో రూ.15 లక్షలు పొందే ఛాన్స్!

PMSSY Scheme:  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.6 శాతం వడ్డీరేటు అమలవుతుండటం గమనార్హం. ఈ స్కీమ్ లో నెలకు 3,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 21 సంవత్సరాల తర్వాత రూ.15,22,221 పొందే అవకాశం ఉంటుంది.

pmssకూతురి చదువు లేదా పెళ్లి కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంక్ ద్వారా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. జనన ధృవీకరణ పత్రంను లేదా పిల్లల, తల్లిదండ్రుల గుర్తింపు కార్డును సమర్పించడం ద్వారా ఈ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుంది. ఖాతా తెరిచినప్పటి నుంచి 15 సంవత్సరాలు ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది.

ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం ఈ స్కీమ్ కు సంబంధించిన వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది. పదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల పేర్లపై ఖాతా ఓపెన్ చేసి కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బాలికల అభివృద్ధి కొరకు ఈ స్కీమ్ ను అమలులోకి తీసుకొనిరావడం గమనార్హం. ప్రతి నెలా ఈ స్కీమ్ లో డబ్బులు జమ చేయడం ద్వారా స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఆడపిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు, పోస్టాఫీసుల ద్వారా ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper