spot_img
Homeలైఫ్ స్టైల్Mosquito Coil: ఇంట్లో దోమల కాయిల్స్ ను వెలిగించే వాళ్లకు షాకింగ్ న్యూస్!

Mosquito Coil: ఇంట్లో దోమల కాయిల్స్ ను వెలిగించే వాళ్లకు షాకింగ్ న్యూస్!

Mosquito Coil:  వర్షాకాలం, చలికాలంలో దోమల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. దోమలు కుట్టడం వల్ల మలేరియా, టైఫాయిడ్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. దోమలను నియంత్రించడానికి చాలామంది రకరకాల చిట్కాలను పాటిస్తారు. కొంతమంది మస్కిటో కాయిల్స్ ద్వారా దోమలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే మస్కిటో కాయిల్స్ ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Mosquito Coil
Mosquito Coil

మస్కిటో కాయిల్స్ నుంచి వెలువడే కెమికల్స్ వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఒక్కో మస్కిటో కాయిల్ నుంచి 75 సిగరెట్ల కంటే ఎక్కువ పొగ ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ పొగ శ్వాసనాళాలలో తీవ్ర ఉద్రిక్తతను కలిగించి ఊపిరితిత్తులకు హాని కలిగించే అవకాశాలు ఉంటాయి. మస్కిటో కాయిల్స్ అనేక రసాయన పదార్థాల మిశ్రమం అనే విషయం తెలిసిందే.

Also Read: పాడి పరిశ్రమ కోసం స్టార్టప్ పోటీలు.. గెలిచిన వారికి ఏకంగా రూ.10 లక్షలు?

100 సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రమాదమో ఒక మస్కిటో కాయిల్ వల్ల కూడా అంతే ప్రమాదమని చెప్పవచ్చు. పిల్లలకు దోమలు కుట్టకుండా దోమతెరను వినియోగించడం, పిల్లలు పూర్తి స్లీవ్ దుస్తులు ధరించే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం చేస్తే మంచిది. కాయిల్ లో ఉండే రసాయనాలను ఎక్కువ సమయం పీల్చుకుంటే ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ కళ్లపై, చర్మంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మస్కిటో కాయిల్ పొగ వల్ల కంటి సంబంధిత సమస్యలు పెరగడంతో పాటు కళ్లు, చర్మంపై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుంది.

Also Read: రెడ్ రైస్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. బానపొట్ట సైతం కరిగేలా?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
Oktelugu Epaper