Homeలైఫ్ స్టైల్Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో కేవలం రూ.3 లక్షల పెట్టుబడికి ఎంత...

Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో కేవలం రూ.3 లక్షల పెట్టుబడికి ఎంత వడ్డీ వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Post Office Scheme: మీరు పోస్ట్ ఆఫీస్ లో ప్రస్తుతం అమలులో ఉన్న టైం డిపాజిట్ ఖాతాలపై మంచి వడ్డీరేట్లను పొందవచ్చు. ఆర్.బి.ఐ రెపో రేటు ఈ మధ్యకాలంలో రెండు సార్లు తగ్గిన సంగతి అందరికీ తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెపో రేటును 6.50 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. గణపతి బ్రదర్ ఈ నెలలో సెంట్రల్ బ్యాంకు కూడా మొదట 0.25% నుంచి ఏప్రిల్ నెలలో 0.25 శాతానికి తగ్గించడం జరిగింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు కూడా ప్రజలకు రుణాలను చౌకగా అందిస్తుండడంతో పాటు ఎఫ్డి లపై కూడా వడ్డీరేట్లను భారీగా తగ్గించేసాయి. మరోవైపు పోస్ట్ ఆఫీస్ వారు పొదుపు ఖాతాలపై వినియోగదారులకు అధిక రాబడినీ అందిస్తున్నారు.

మీరు పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న అద్భుతమైన పథకం టైం డిపాజిట్ పథకంలో మూడు లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.44,664 స్థిర వడ్డీ అందుకోవచ్చు. టిడి పథకంలో పోస్ట్ ఆఫీస్ ఖాతాదారుడికి 6.9 శాతం నుంచి 7.5% వడ్డీ లభిస్తుంది. ఒక ఏడాది మీరు టిడి పథకంలో 6.90 శాతం వడ్డీని అలాగే రెండేళ్లకు టిడి పథకంలో 7.0% వడ్డీని అలాగే మూడేళ్లకు టిడి పథకంలో 7.1% వడ్డీని ఇక ఐదు ఏళ్లకు టిడి పథకంలో 7.5% వడ్డీని పొందవచ్చు. ఒకవేళ మీరు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న టైం డిపాజిట్ పథకంలో రెండేళ్ల కాలపరిమితికి 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.3,44,664 వడ్డీతో కలిపి పొందవచ్చు.

మీకు ఇందులో రూ.44,664 స్థిర వడ్డీ లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ వారు అందిస్తున్న టైం డిపాజిట్ పథకం కూడా బ్యాంకులో అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ పథకం లాగానే ఉంటాయి. మీరు టైం డిపాజిట్ పథకంలో నిర్నిత కాల వ్యవధిలో హామీతో కూడిన స్థిర వడ్డీని పొందవచ్చు. సాధారణ పౌరుల కన్నా కూడా బ్యాంకులు సీనియర్ సిటిజనులకు 0.5 శాతం ఎక్కువ వడ్డీని ఎఫ్డి పై అందిస్తాయి. పోస్ట్ ఆఫీస్ వారు సీనియర్ సిటిజనులకు అదనపు వడ్డీని ఇవ్వవు. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న టైం డిపాజిట్ పథకంలో అన్ని వయసులో వినియోగదారులు కూడా ఒకే రకమైన వడ్డీని పొందవచ్చు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper