Homeలైఫ్ స్టైల్Earphones: ఇయర్ ఫోన్ల వాడకంతో గుండె జబ్బుల ప్రమాదం ఉందా?

Earphones: ఇయర్ ఫోన్ల వాడకంతో గుండె జబ్బుల ప్రమాదం ఉందా?

Earphones: ఇప్పుడంతా ఫోన్ల ప్రపంచం. ఎవరైనా సరే చెవిలో హెడ్ ఫోన్లు పెట్టుకుని తమ లోకంలో తాము ఉంటున్నారు. ఇయర్ ఫోన్, హెడ్ ఫోన్లతో ఇబ్బందులున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోగాలకు దగ్గరవుతున్నారు. ఇయర్ ఫోన్లతో సమస్యలున్నాయని తెలిసినా విడిచిపెట్టడం లేదు. ఇయర్ ఫోన్లు ఉపయోగించడం వల్ల వినికిడి సామర్థ్యం దెబ్బతింటుంది. గుండె సమస్యలకు కూడా మూలమవుతుంది. ఇయర్ ఫోన్ల వాడకం వల్ల శబ్దం చెవిపోటుకు దగ్గరగా ఉన్న కర్ణబేరిని తాకడం వల్ల చెవిపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. నేటి కాలంలో మన జీవనశైలితో అనేక సమస్యలు వస్తున్నాయి.

Earphones
Earphones

ఇయర్ ఫోన్ల వాడకంతో గుండె జబ్బు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్ ఫోన్లతో వినికిడి సామర్థ్యం దెబ్బతిని అది గుండె జబ్బులకు దారితీస్తోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది హృదయ స్పందనల రేటును పెంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు చుట్టు ముట్టే ప్రమాదం ఏర్పడుతోంది. దీనిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇయర్ ఫోన్లతో ధ్వని భ్రాంతి కూడా కలుగుతుంది.

అంతేకాదు ఇయర్ ఫోన్లు ఒకరి చెవి నుంచి మరొకరి చెవిలో పెట్టుకుంటే బ్యాక్టీరియా సోకే అవకాశాలు ఉన్నాయి. ఇయర్ ఫోన్లలో ఉండే స్పాంజి వల్ల ఒకరి నుంచి మరొకరికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇవి ఎక్కువ సేపు చెవిలో ఉంచుకుంటే చెవి నరాలపై ఒత్తిడి పడుతుంది. సిరల వాపుకు కారణమవుతుంది. కంపనం వల్ల వినికిడి కణాలు సున్నితత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇయర్ ఫోన్లు చెవిలో పెట్టుకుని పాటలు, సంగీతం వింటూ లోకాన్ని మరచిపోతుంటారు. చుట్టుపక్కల ఏం జరిగినా పట్టించుకోరు.

Earphones
Earphones

ఇయర్ ఫోన్ల ప్రభావంతో చెవిపోటు వస్తుంది. ఇయన్ ఫోన్ల వాడకంతో చెవికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కొంత కాలం తరువాత చెవి నొప్పి కూడా వస్తుంది. ఇయర్ ఫోన్ల తో ఇన్ని సమస్యలుంటున్నా వాటిని వాడకంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఉదయం నడకతో ప్రారంభమయ్యే ఇయర్ ఫోన్ల వల్ల భవిష్యత్ లో కూడా నష్టాలు రావచ్చు. కానీ వీటిని పట్టించుకోకుండా నేటి ప్రజలు ఇయర్ ఫోన్ల వాడకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా చెవి రోగాలకు దగ్గరవుతున్నారు. అయినా నిర్లక్ష్యంతోనే వాటిని వాడుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper