Two Rupee Old Note: పురాతన వస్తువులను సేకరించడం చాలా మందికి ఒక అలవాటుగా ఉంటుంది ఈ క్రమంలోని ఎన్నోరకాల పురాతన వస్తువులతో పాటు పాత నాణేలను సేకరించే అలవాటు మరి కొందరికి ఉంటుంది. ఇలా పాత నోట్లను వేలంలో పెట్టడం వల్ల ఆ నోట్లను దక్కించుకోవడం కోసం చాలామంది పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి తమ సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలోనే కేవలం పాత రెండు రూపాయల నోటు ద్వారా లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు.అయితే ఆ రెండు రూపాయల నోటు పై ఎలాంటి ప్రత్యేకతలు ఉండాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

Also Read: నిరుద్యోగుల సమస్యపై గళం విప్పిన పవన్.. ఇదే జోష్‌తో ముందుకెళ్తారా..?
786 సంఖ్యతో ఉన్న రెండు రూపాయల నోటు ఇప్పుడు లక్షలు సంపాదించే కేటగిరిలో ఉంది. ఈ నెంబర్ కలిగిన నోటు మీ దగ్గర ఉంటే లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సంఖ్య ముస్లింలు ఎంతో పవిత్రమైన సంఖ్యగా భావిస్తారు. కేవలం ఈ నెంబర్ మాత్రమే కలిగి ఉండటం కాకుండా ఈ నోటు గులాబీ రంగులో కూడా ఉండాలి. అలాగే ఈ నోటు పై ఆర్బీఐ మాజీ గవర్నర్ మన్మోహన్ సింగ్ సంతకం ఉండాలి. ఈ మూడు ప్రత్యేకతలు కలిగి ఉన్న నోటును వేలం వేయడం వల్ల లక్షల్లో డబ్బు సంపాదించుకోవచ్చు.
అయితే ఈ నోటును ఎలా విక్రయించాలి అనే విషయానికి వస్తే…. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ eBay, క్లిక్ ఇండియా వంటి సైట్‌లలో ఇంట్లో కూర్చొని ఈ నోటును విక్రయించవచ్చు. ముందుగా ఇందులో మీ పేరు నమోదు చేసుకోవాలి.ఇలా నమోదు చేసుకున్న తర్వాత మీ పూర్తి వివరాలను నమోదు చేసిన అనంతరం మీ దగ్గర ఉన్నటువంటి నోటును రెండువైపులా ఫోటో తీసి అప్లోడ్ చేయాలి అలాగే మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కూడా తెలియ చేయాలి.ఇలా అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత ఈ నోటును కొనుగోలు చేయాలనుకునే వారు మిమ్మల్ని సంప్రదించి సరైన ధరకు ఆ నోట్ ను కొనుగోలు చేస్తారు.
Also Read: ఆఫీసులోనే పెళ్లి చేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్: టైం లేదట మరి..!
[…] Karthik Subbaraj: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది అని ఎనౌన్స్ చేసిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే.. ఒక పాన్ ఇండియా సినిమా స్క్రిప్ట్ ఫైనల్ కావాలి అంటే.. కనీసం ఏడాది పడుతుంది. కానీ, శంకర్ ఇండియన్ 2 గోలలో ఉన్నాడు. మరి చరణ్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమా స్క్రిప్ట్ ను ఎప్పుడు రాశాడు ? ఈ అనుమానం నెటిజన్లతో పాటు ఇండస్ట్రీ జనాల్లో కూడా ఉంది. […]