spot_img
Homeఎడ్యుకేషన్Jobs: బీఈడీ చదివిన వాళ్లకు శుభవార్త.. ఆర్మీ స్కూల్స్ లో 8700 ఉద్యోగ ఖాళీలు?

Jobs: బీఈడీ చదివిన వాళ్లకు శుభవార్త.. ఆర్మీ స్కూల్స్ లో 8700 ఉద్యోగ ఖాళీలు?

Jobs:దేశంలో కోట్ల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులలో చాలామంది అర్హతకు తగిన ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్నారు. అయితే దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఆర్మీ పాఠశాలలలో 8700 ఉద్యోగ ఖాళీల కొరకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా పీజీటీ, పీఆర్‌టీ, టీజీటీ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. వేర్వేరు సైనిక పాఠశాలలలో జాబ్స్ ను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

2022 సంవత్సరం జనవరి నెల 7వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 28వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ అడ్మిట్ కార్డ్ జారీ జరగనుండగా వచ్చే నెల ఫిబ్రవరి 20వ తేదీన ఆన్ లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 28వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అర్హత పరీక్ష జరుగుతుంది.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో బీఈడీ పూర్తి చేసిన వాళ్లు పీజీటీ జాబ్ కు అర్హులు. టీజీటీ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సైతం ఇదే అర్హతను కలిగి ఉండాలి. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఫ్రెషర్స్, 57 సంవత్సరాల లోపు టీచింగ్ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో మొత్తం 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి.

ఈ పాఠశాలలలో ఏకంగా 8700 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటంతో అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ లో భోదనా సామర్థ్యం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల అర్హత ఉన్న నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper