Homeఎడ్యుకేషన్Jobs: డిప్లొమా అర్హతతో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

Jobs: డిప్లొమా అర్హతతో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

Jobs: న్యూడిల్లీలోని ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. జూనియర్ డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్1, గ్రేడ్2 ఉద్యోగ ఖాళీల కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 60 ఉద్యోగ ఖాళీలు ఉండగా జూనియర్ డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్1 ఉద్యోగ ఖాళీలు 27, జూనియర్ డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్2 ఉద్యోగ ఖాళీలు 33 ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ […]

Jobs: న్యూడిల్లీలోని ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. జూనియర్ డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్1, గ్రేడ్2 ఉద్యోగ ఖాళీల కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 60 ఉద్యోగ ఖాళీలు ఉండగా జూనియర్ డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్1 ఉద్యోగ ఖాళీలు 27, జూనియర్ డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్2 ఉద్యోగ ఖాళీలు 33 ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 25,000 రూపాయల నుంచి 1,15,000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. https://engineersindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.

2022 సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. స్కిల్ టెస్ట్ రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.

వేర్వేరు బ్రాంచ్ లలో డిప్లొమా చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper