spot_img
Homeలైఫ్ స్టైల్Health Tips: రోజు ఉదయం పరగడుపున ఇవి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు తెలుసా?

Health Tips: రోజు ఉదయం పరగడుపున ఇవి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు తెలుసా?

Health Tips: ఉదయం నిద్ర లేచింది మొదలు మన దిన చర్య మొదలవుతుంది. కొందరికి నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగకపోతే దినచర్య మొదలు కాదు. మరికొందరికి సిగరెట్ తాగనిదే పని జరగదు. కానీ వాటితో మనకు ఇబ్బందులే. ఆరోగ్య సమస్యలే ఎదురవుతాయి మనకు ఎలాంటి దుష్ప్రభావాలు కలగకుండా ఉండేందుకు ఇటీవల కాలంలో గ్రీన్ టీ లాంటివి తీసుకుంటున్నారు. మన ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మనకు ప్రయోజనాలు కలిగించేవి కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసా. మనం వాటిని వాడితే మనకు ఆరోగ్యం కచ్చితంగా సిద్ధించడం ఖాయం. అందుకే వాటిని మనం రోజు తీసుకుని మన దేహానికి రక్షణగా చేసుకోవాలని భావిస్తున్నారు.

Health Tips
Health Tips

మనం రోజు ఉదయం నిద్ర లేవగానే ఉసిరిని తీసుకుంటే ఎన్నో లాభాలుంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి గుజ్జును గోరువెచ్చని నీటిలో కలుపుకుని ఉదయాన్నే తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలో చర్మ సౌందర్యం, శిరోజాల సంరక్షణకు సంబంధించిన పోషకాలు ఉండటంతో దీని వాడకం తప్పనిసరి చేసుకోవాలి. ఉసిరితో చర్మానికి మెరుపు, జుట్టుకు బలం చేకూరుతాయి.

రోజు పరగడుపునే తేనె తీసుకుంటే ఉపయోగమే. ఇందులోకి నిమ్మరసం జోడిస్తే రుచితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికర బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. తేనెను రోజు ఆహారంలో భాగం చేసుకుంటే అధిక బరువు సమస్య దూరం చేసుకోవచ్చు. చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అందుకే తేనెను మన ఆహారంలో కలుపుకుని తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది.

Health Tips
Indian gooseberry

తులసి నమిలితే కూడా ఎన్నో లాభాలున్నాయి. తులసి ఆకులు రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుసుకుంటే దగ్గు, జలుబు లాంటివి దరిచేరవు. తులసి రసం తాగితే చర్మానికి, శిరోజాలకు, దంతాలకు ఎంతో మంచిది. దీంతో రోజు తులసి ఆకులను తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాల దక్కుతాయి. వెల్లుల్లితో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోజు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Oktelugu Epaper