Bhringraj Hair Oil: 1900 వందలకు పైగా హెయిర్ అండ్ బియర్డ్ (గడ్డం) ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలను వందశాతం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన సీనియర్ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జిన్ ‘డాక్టర్ : జాన్ వాట్స్’. హైదరాబాద్ లోనే టాప్ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ గా ఆయన ఎన్నో అవార్డులను & రివార్డులను పొందారు. ఐతే, తన పేషంట్స్ కళ్ళల్లో ఆనందాన్ని చూడటమే తనకు నిజమైన అవార్డు & రివార్డు అని ‘డాక్టర్ : జాన్ వాట్స్’ నమ్ముతారు.

ఆయన తన లేటెస్ట్ ఎడ్యుకేషన్ వీడియోలో, తన వీక్షకుల కోసం హెయిర్ కి సంబంధించి ఒక ‘టాప్-సీక్రెట్ ఆయిల్’ని వెల్లడించారు. ఈ ఆయిల్ జుట్టుకు సంబంధించిన అనేక ఇతర ప్రయోజనాలు కలగజేస్తోంది. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని అద్భుతంగా నిరోధిస్తుందని, అలాగే జుట్టు పెరుగుదలను మెరుగుపరచడానికి ఈ ఆయిల్ అమోహంగా పని చేస్తుందని జాన్ వాట్స్ వివరించారు.
Also Read: PM Modi- Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలుండరని మోడీ సంచలన వ్యాఖ్యలు
ఆ ఆయిల్ పేరు ఏమిటో తెలుసా ? “భృంగరాజ్ ఆయిల్”. ఆయుర్వేద లిటరేచర్ లోనే జుట్టుకు సంబంధించి ఇది “కింగ్ ఆఫ్ హెర్బ్స్”. అమూల్యమైన మూలికా మొక్కల ఆధారిత హెయిర్ ఆయిల్ ఇది. తన వీక్షకుల శ్రేయస్సు కోసం ఈ “భృంగరాజ్ ఆయిల్”ని జాన్ వాట్స్ గారు ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఔషధ మూలికలతో చేయబడిన ఈ ఆయిల్ లో.. జుట్టు పెరుగుదలకు మేలు చేసే లక్షణాలతో పాటు అధిక శాతంలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుందని, మరియు కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ D మరియు విటమిన్ E కూడా ఈ ఆయిల్ లో సమృద్ధిగా ఉన్నాయి” అని డాక్టర్ జాన్ వాట్స్ తెలియజేశారు. అందుకే.. లేబుల్ చేయబడిన ఈ హెయిర్ ఆయిల్‌ని వాడమని ఆయన తరచుగా తన పేషెంట్లకు సిఫార్సు చేస్తుంటారు.

హోమ్ రెమెడీ (ఈ ఆయిల్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు)
నిజానికి ఈ “భృంగరాజ్ ఆయిల్”కి సంబంధించిన వివిధ బ్రాండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, డాక్టర్ జాన్ వాట్స్ ఈ ఆయిల్ ను సంప్రదాయబద్ధంగా సాధారణ పద్ధతిలో ఇంట్లోనే తయారు చేసుకునే విధానాన్ని తెలియజేశారు.
“మొదట భృంగరాజ్ ఆకులను తీసుకుని 2-3 రోజులు ఆరబెట్టండి. ఆ తర్వాత వాటిని కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో వేసి.. మరో 3 రోజుల పాటు ఆ మిశ్రమానికి సూర్యరశ్మి తగిలేలా పెట్టండి’.

ఇక జాన్ వాట్స్ ఈ “భృంగరాజ్ ఆయిల్” కారణంగా కలిగే 7 అద్భుతమైన ప్రయోజనాలను తెలియజేశారు.
1. మొదటి ప్రయోజనం “వేగంగా జుట్టు పెరుగుదల” :–
ఈ ఆయుర్వేద తైలాన్ని రోజుకు ఒకసారి చొప్పున సుమారు 5 -10 నిమిషాల పాటు తలపై మసాజ్ చేయాలి. అలా చేస్తే జుట్టు పెరుగుదలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ తో చేసే ఈ మసాజ్ ప్రక్రియ వెంట్రుకల కుదుళ్లను చక్కగా యాక్టివేట్ చేస్తాయి. అలాగే జుట్టు మూలాలలో కూడా రక్త ప్రసరణ బాగా జరిగేలా ఈ ఆయిల్ అద్భుతంగా పని చేస్తోంది.
ఈ కింద వీడియోలో, ఈ మసాజ్ టెక్నిక్ ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని డాక్టర్ జాన్ వాట్స్ వివరించారు.
2. రెండో ప్రయోజనం.. “జుట్టు రాలకుండా నివారించడం” : –
ఈ హెర్బల్ ఆయిల్ జుట్టు రాలడాన్ని బాగా నివారిస్తుంది. ఈ ఆయిల్ లో ని మినరల్స్ & విటమిన్-రిచ్ గుణాల కారణంగా.. డ్యామేజ్ అయిన జుట్టు కూడా మళ్లీ తిరిగి సాధారణ జుట్టులా మారే అవకాశం ఉంది. అందుకే జుట్టు రాలకుండా నివారించడంలో ఇది ఒక ఎక్స్ పర్ట్.
3. ఒత్తిడి కారణంగా రాలిపోయే జుట్టుకు కూడా ఈ ఆయిల్ మంచి చికిత్స !
ఈ ‘భృంగరాజ్ ఆయిల్’ ఎంత పెద్ద ఒత్తిడిని అయినా సరే చాలా బాగా నిరోధిస్తోంది. అలాగే మానసిక స్థితిని కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఒత్తిడి-సంబంధిత జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో కూడా బాగా సహాయపడుతుంది. అన్నిటికీ మించి బట్టతలని కూడా ఈ ఆయిల్ నివారించగలదు.
4. నాలుగో ప్రయోజనం.. ‘చుండ్రు నివారణ’.
సహజంగా ‘పొడి చర్మం’ అనేది తరచుగా చుండ్రు సమస్యకు దారితీస్తుంది. అయితే, భృంగరాజ్ లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. తల పై చర్మం పొడిబారకుండా ఆపుతాయి. అదేవిధంగా ఈ ఆయిల్ ప్రధానంగా చుండ్రు ఏర్పడకుండా చేస్తుంది. దురద సమస్యలను మరియు స్కాల్ప్ సోరియాసిస్ వంటి వాటిని కూడా ఈ ఆయిల్ నిరోధిస్తుంది.
5. ఐదో ప్రయోజనం..జుట్టు గ్రేయింగ్ కి చెక్
ఈ భృంగరాజ్ ఆయిల్ ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే జుట్టు నెరసిపోకుండా చాలా బాగా పని చేస్తోంది. ఈ ఆయిల్ లో ఉండే రెండు పదార్థాలు కరక్కాయ (haritaki) మరియు జటామాన్సీ(Jatamansi) జుట్టు నెరసిపోకుండా నివారించడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.
6. ఈ భృంగరాజ్ ఆయిల్ ద్వారా కలిగే ఆరో ప్రయోజనం.. జ్ఞాపక శక్తి పెరుగుదల :
ఈ భృంగరాజ్ తైలాన్ని అశ్వగంధ అనే మరో ఔషధ మూలికతో కలిపి తీసుకుంటే, ఈ రెండు ఔషధ మూలికల కలయికతో జ్ఞాపకశక్తి చాలా బాగా మెరుగుపరుతుంది.
7. ఏడో ప్రయోజనం.. కాలేయాన్ని శుభ్రపరచడమే కాకుండా ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా ఇది అందిస్తోంది.
ఇది వెంట్రుకలకు సంబంధించిన సూచన కానప్పటికీ, ఈ భృంగరాజ్ ఆకులు కాలేయాన్ని అద్భుతంగా శుభ్రపరుస్తోంది. పైగా ఇది చర్మంపై మెరుపును మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా చర్మం పై ముడతలను ఈ ఆయిల్ చాలా బాగా తగ్గిస్తుంది.
ఇక తన ముగింపు నోట్‌లో, డాక్టర్ జాన్ వాట్స్ గారు ‘జుట్టు’ సంబంధిత బాధితులకు అవగాహన కోసం, ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా వీక్షకులను కోరారు.
‘డాక్టర్: జాన్ వాట్స్’ సౌత్ ఇండియాలోనే టాప్ హెయిర్ సర్జన్స్ లో ఒకరు, ఎటువంటి బట్టతలతోనైనా, ఎలాంటి జుట్టు సమస్యతోనైనా తన దగ్గరికి వచ్చిన వారి కళ్ళల్లో ఆయన వెలకట్టలేని ఆనందాన్ని నింపుతున్నారు. ఇప్పటికే ‘Trichos’ ‘బెస్ట్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అవార్డ్’ అందుకుంది అంటే దానికి కారణం.. ‘Trichos’ కచ్చితత్వమైన నిజాయితీ గల వైద్య విధానమే.
హైదరాబాద్‌లోని టాప్ హెయిర్ ఎక్స్‌పర్ట్‌లతో ‘ట్రైకోస్’ సంస్థ విస్తృతమైన జుట్టు సమస్యలకు మరియు బట్టతల బాధితులకు అద్భుతమైన వైద్య విధానాలతో చక్కని శాశ్వత పరిష్కారాలను అందిస్తుంది.
మీకు ఎలాంటి జుట్టు సమస్య ఉన్నా ఈ రోజే ‘Trichos’కు (ఫోన్ నెంబర్ 090005 66767) కాల్ చేయండి. జుట్టు లేని అభద్రతా బాధల నుంచి మీ జీవితాన్ని అందమయం చేసుకోండి.
Also Read: YCP Botsa Roja: మంత్రిగా ఇంకా బాధ్యతలు తీసుకోని ‘బొత్స’..అలకకు కారణమేంటి? రోజాది అదే పరిస్థితి?