మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. మూడో వేవ్ లో కరోనా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనుందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వెల్లడించారు. దీనివల్ల వారి పిల్లలకు వైరస్ సోకినా ఆ తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకేనే వీలు కలుగుతుందని ఆయన చెప్పారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Vaccination is first given to parents with children under 12 years of age
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com