Telugu News » National » Vaccinated who director general tedros adhanam ghebroesus
టీకా తీసుకున్న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కరోనా టీకా తీసుకున్నాడు. కరోనా వైరస్ కు టీకా తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా గురువారం ప్రకటించారు. ప్రజలంతా వారి వారి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న టీకాలు తీసుకొని ప్రాణాలను కాపాడుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం జెనీవాలోని యూనివర్సటీలో హాస్పిటల్ లో టెడ్రోస్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. అయితే, ఏ బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నది ఆయన వెల్లడించలేదు.