ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి డిగ్రీలో తెలుగు మీడియంలో విద్యా బోధన నిలిచిపోనుంది. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ విద్యా బోధన చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషులోనే కోర్సులు నిర్వహిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో 65వేల మంతి విద్యార్థుల పై ప్రభావం పడుతుంది. ఉన్నత విద్యాపై సీఎం సమీక్షలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Teaching in telugu medium in degree is closed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com